NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Lokesh: వచ్చే ఎన్నికలలో ఎక్కడి నుండి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చిన లోకేష్..!!

Lokesh: 2014లో టీడీపీ(TDP) అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో లోకేష్(Lokesh) పార్టీ తరఫు ఎమ్మెల్సీ పదవి పొంది…పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కొడుకు కావడంతో లోకేష్(Lokesh) పొలిటికల్ ఎంట్రీపై రాజకీయంగా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అనతికాలంలోనే చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి అందుకున్న లోకేష్..(Lokesh) చాలా సందర్భాలలో తన మాట్లాడే తీరును బట్టి.. ప్రత్యర్థులకు అలుసు అయ్యారు.

Lokesh Unlikely To Contest Elections - TimesSouth.com

ఈ క్రమంలో 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేష్ ఓడిపోవడం తెలిసిందే. దీంతో లోకేష్ టిడిపి పార్టీ భవిష్యత్తు అని అనుకున్న వాళ్లంతా ఆశలు అడియాశలయ్యాయి. అంత మాత్రమే కాక లోకేష్(Lokesh) వ్యవహారశైలి వల్ల కూడా పార్టీ ఎన్నికలలో ఓడిపోయినట్లు కూడా టిడిపికి చెందిన వాళ్లే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో లోకేష్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేస్తారు అన్న దాన్ని.. ఈ విషయంలో గత కొంత కాలం నుండి ఏపీ రాజకీయాల్లో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

Andhra Pradesh: Is Nara Lokesh Naidu Also 70 Year Old?

నెక్స్ట్ చంద్రబాబే సీఎం …

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం చంద్రబాబు(Chandrababu) చేపట్టిన 36 గంటల దీక్ష నేపథ్యంలో లోకేష్ అధికార పార్టీ వైసీపీ పై తీవ్రస్థాయిలో మండిపడుతోంది వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీకి కానుకగా ఇస్తానని ప్రసంగించారు. కచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. అంతమాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై ఎటువంటి కేసులు పెట్టిన భయపడాల్సిన అవసరం లేదని… వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని.. లోకేష్ స్పష్టం చేశారు.

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?