NewsOrbit
దైవం న్యూస్

Shiva lingam Abhishekam : ధనవృద్ధి కోసం శివాభిషేకం దీనితో చేయాలో మీకు తెలుసా?

shiva abhishekam

సనాతన ధర్మం అంతిమ లక్ష్యం మోక్షం. జ్ఞానసముపార్జనతో అంతిమ లక్ష్యం అయినా మధ్యలో అనేక సత్‌కర్మలు ఆచరించాలని వేదం చెప్తుంది. దీనిలో భాగంగా గృహస్తాశ్రమంలో చాలా కార్యాలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ధనం కావాలి. ఈ ధనం కోసం అనేక పూజా విధానాలను మన పురాణాలలో, శాస్త్రాలలో చెప్పారు. వాటిలో అందరికీ సులువుగా తక్కువ ఖర్చుతో చేసుకునే పూజా విధానాలలో శివాభిషేకం ప్రధానమైంది.

shiva abhishekam
shiva abhishekam

రకరకాల ద్రవ్యాలతో శివాభిషేకం చేసుకుంటే పలు ప్రయోజనాలు చేకూరుతాయి. శివుడు అభిషేక ప్రియుడు. విష్ణువు అలంకార ప్రియుడు. శివాభిషేకాలు చాలా ప్రత్యేకం అయితే కామ్యాలు నెరవేరడానికి ఒక్కో ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ఇస్తాయి. ఏ ద్రవ్యంతో ఏ ఫలితం వస్తుందో శాస్త్రవచనాలను పరిశీలిద్దాం…

క్ర.సంపదార్థం ఫలం
1ఆవునెయ్యిఐశ్వర్యప్రాప్తి
2ఆవుపాలుసర్వసౌఖ్యములు
3శుద్ధమైన నీటితో నష్టద్రవ్యప్రాప్తి
4భస్మాభిషేకంమహాపాపలు నశించును
5గంధోదకంసంతానప్రాప్తి, సౌఖ్యం
6సువర్ణోదకం దారిద్య్ర నాశనం
7తేనెతోతేజస్సు, యశస్సు
8కొబ్బరినీటితోసంపదలు
9పుష్పాలతో అభిషేకంభూలాభం
10చక్కరతోదుఖఃనాశనం
11మారేడు బిల్వాలతోభోగభాగ్యాలు
12చెరుకు రసంతోధనవృద్ధి
13నువ్వుల నూనెతోఅపమృత్యుదోష నివారణ, శనిశాంతి
14అన్నాభిషేకంఅధికారప్రాప్తి
15పసుపు, కుంకుమలతోశుభాలు కలుగును

అయితే పై ద్రవ్యాలతో అభిషేకం చేసిన తప్పక ఆయా ఫలితాలు కలుగుతాయి. చేసే పూజలో భక్తి, శ్రద్ధ, విశ్వాసం అత్యంత అవసరమని శాస్ర్తాలు పేర్కొన్నాయి. చిత్తశుద్ధిలేని శివుని పూజలేల. అన్న చందాన కాకుండా చిత్తశుద్ధితో హరహరా అని శుద్ధ జలంతో అభిషేకించి, చిటికెడు బూడిదను శ్రద్ధతో సమర్పించి, మారేడు దళాన్ని భక్తితో భోళాశంకరుడిపై వేస్తే చాలు ఐశ్వర్యం, ఆరోగ్యం తప్పక మీ సొంతం అవుతుంది.

author avatar
Sree matha

Related posts

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju