NewsOrbit
న్యూస్ హెల్త్

Lose Belly Fat Week: వారం రోజుల్లో మీ పొట్ట మటుమాయం – ఛాలెంజ్ గా తీసుకుని స్టార్ట్ చేయండి

Lose Belly Fat Week: ఇటీవల కాలంలో అత్యధికులను వేధిస్తున్న సమస్య ఊబకాయం. అధిక బరువు, బానపొట్ట సమస్య ఎదుర్కొంటున్నారు. బాన పొట్ట కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక బరువు, ఊబకాయం వల్ల శరీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. శరీరంలో ఉన్న బెల్లీ ఫ్యాట్ అతి తక్కువ సమయంలో తగ్గించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ప్రధానంగా ఆహారపు అలవాట్లను మార్చకోవడంతో పాటు ఈ కింది వ్యాయామాలు చేయాలి.

వ్యాయామం ద్వారా శరీరంలోని కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు. మీ కడుపుపై ఉన్న కొవ్వును కరిగించాలంటే ప్రత్యేక వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామాల ద్వారా మీ పొట్ట కండరాలను బలంగా చేస్తాయి. అదే విధంగా కార్డియో వ్యాయామాన్ని రెగ్యులర్ గా చేయాలి. ఏరోబిక్ ఎక్సరసైజ్ కూడా చేస్తుండాలి. కనీసం 30 నిమిషాల వరకూ చేస్తుండాలి. లేదంటే 60 నిమిషాల వరకు కొనసాగించవచ్చు. ఏరోబిక్ ఎక్సర్ సైజుతో వారంలోగా పొట్ట కొవ్వును కరిగించుకునే అవకాశం ఉంటుంది. బరువు తగ్గడానికి రన్నంగ్ చేయాల్సిన అవసరం లేదు. స్విమ్మింగ్, బైకింగ్, జంపింగ్ రోప్, డాన్స్ క్లాసెస్, పవర్ వాకింగ్ వంటి కార్డియో ఎక్సర్ సైజ్ లు ద్వారా ఈజీగా బెల్లీ ఫ్యాట్ తొలగించుకోవచ్చు.

Lose Belly Fat Week simple tips
Lose Belly Fat Week simple tips

అదే విధంగా వెయిట్ లిఫ్టింగ్ వంటి ఎక్సజ్ సైజ్ చేయాలి. ప్రతి రోజు మీరు తినే విధానంగా మార్పు రావాలి. పుడ్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కెరతో నిండిన పానీయాలను చాలా వరకు తగ్గించాలి. ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. బయటి ఫుడ్ తీసుకోవడం చాలా వరకు తగ్గించుకోవాలి. రోజు వారి వ్యాయామంతో పాటు పోషకాహార తీసుకోవడం ద్వారా కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చు. అలాగే రోజు తగినంత నిద్ర పోవాలి. నిద్రలేమి కారణంగా అనేక వ్యాధులు వస్తాయి.

author avatar
bharani jella

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju