Flax seeds: అవిసె గింజల్ని ఇలా  తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు!!

Share

Flax seeds: ఆహారాన్ని నెమ్మదిగా
అవిసె గింజలు శరీరంలో చక్కెర శాతం అదుపులో ఉండేలా చేయడం వలన  షుగర్  (sugar ) రాకుండా  రక్షణ కల్పిస్తుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన   బరువు పెరిగే సమస్య కూడా ఉండదు.ఇది మనం తీసుకున్న  ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం  చేయడం వలన  ఆకలి  లేకుండా చేస్తుంది.  ఇలా జరగడం  వల్ల అధిక ఆహారం  తీసుకోవడం అనేది జరగదు కాబట్టి    బరువు కూడా పెరగరు. కీళ్ల వాతం సమస్య ఉన్నా , ఉబ్బసం ఉన్నా , క్యాన్సర్ల వంటి వాటి నుంచి కూడా అవిసె గింజలు కాపాడతాయి.  అయితే వీటిని ఎలా తినాలో కూడా తెలుసుకుందాం

Flax seeds: అవిసె గింజల లడ్డూ

అవిసె గింజలు ( Flax seeds )  200 గ్రాములు,  పల్లీలు 100 గ్రాములు, మూడింటిని ,నువ్వులు 50 గ్రాములు ,విడివిడిగా  తీసుకుని వేయించుకోవాలి.వేపిన తర్వాత పల్లీల మీద పొట్టును తీసేసి   ఈ మూడింటిని మిక్సీలో పొడి  చేసుకోవాలి. సరిపడాబెల్లం తీసుకుని   బాణలిలో వేసి పాకంపట్టుకుని ఆ పాకంలో ముందుగా చేసిపెట్టుకున్న పొడినివేసుకుని  బాగా  కలుపుకుని యాలకుల పొడి  తో పాటు కాస్త నెయ్యి కూడా వేసుకుని  బాగా  కలుపుకోవాలి.   ఈ మిశ్రమం చల్లారాక వాటిని ఉండలుగా చుట్టుకుని  రోజుకో లడ్డూ తింటే మాత్రం చాలా మంచిది.

 ఏడుగంటలు

అవిసె గింజల్ని రాత్రంతా నీటిలో  నానబెట్టి ఉంచడం వలన ఉదయానికిచిన్న చిన్న మొలకలు వస్తాయి. ఇలా రోజూ మొలకలు వచ్చిన అవిసె గింజల్నిగుప్పెడు తింటే  ఆరోగ్యానికి చాలా మంచిది. గుప్పెడు అవిసెగింజల్ని తీసుకుని నీటిలోనానా బెట్టుకోవాలి . ఏడుగంటలు నానిన తర్వాత   వాటిని వడగట్టి  ఆ నీటిని   తాగాలి. ఈ నీటిలో  ఆరోగ్యప్రయోజనాలు   అనేకం  ఉన్నాయి


Share

Related posts

Singer Mangli : నెంబర్ వన్ ట్రెండింగ్ లో సింగర్ మంగ్లీ శివరాత్రి పాట

Varun G

బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??

sekhar

జేఈఈ టాపర్.. కానీ పరీక్షే రాయలేదు! అసలేమైందంటే?

Teja