NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆన్లైన్ అమ్మకానికి బోలెడు ఉద్యోగాలు..! వివరాలివే..!!

 

మనకు నచ్చిన వస్తువులు కొనుక్కోవాలంటే ఒకప్పుడు రెండు ,మూడు షాపులు తిరగాల్సి వచ్చేది.. అందులోనూ మనకు నచ్చిన నా రంగులు ఉంటాయో, ఉండవో కూడా చెప్పలేం.. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది.. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.. ఇప్పుడు మన అరచేతిలోనే మనకు నచ్చిన డిజైన్, రంగులు ఎంపిక చేసుకొని మరీ కొనుక్కోవచ్చు.. అదేనండీ డిజిటల్ మార్కెటింగ్..! దీనికి సంబంధించిన కెరియర్, ఉద్యోగ అవకాశాల పూర్తి విశ్లేషణ గురించి తెలుసుకుందామా..!

 

 

మనం ఉన్న చోట నుండి కావలసిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు ఇంటర్నెట్ కలిపిస్తోంది. ఇందులో చాల వేదికలు అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు వినియోగదారుడు ఒకదానికె పరిమితం అయి ఉంటాడన్న నమ్మకం లేదు. దీంతో వారిని ఆకర్షించడానికి ఎన్నో ఆఫర్స్ ను అందిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం మనం యూట్యూబ్ చూస్తున్నప్పుడు కొన్ని యాడ్ లు వస్తూ ఉంటాయి. ఒకసారి ఏదో వెబ్ సైట్ చూస్తున్నప్పుడు కొన్ని వస్తువులకు సంబంధించి పాప్ అప్ లు చూస్తూ ఉంటాం, నచ్చితే వెంటనే కొనుగోలు చేస్తాం . డిజిటల్ మార్కెటింగ్ ఈ తరహాలో ఉంటుంది.

కెరియర్ బాట :
డిగ్రీ నుంచి బిఏ, బిబిఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీజీ స్థాయిలో ఎంబీఏ కోర్సు ఉంది. సర్టిఫికేషన్ స్థాయిలో సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ మాస్టర్ కోర్స్, స్పెషల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ,సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మార్కెటింగ్ ఉన్నాయి. డిప్లమో స్థాయిలో డిప్లమో మార్కెటింగ్ ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటింగ్. వీటిని ఎవరైనా ఎంచుకోవచ్చు.

 

ఉద్యోగ అవకాశాలు:
అందరూ స్మార్ట్ ఫోన్లు లోనే కాలాన్ని ఎక్కువగా గడుపుతున్నారు. దీంతో ప్రతి రంగం ఆన్లైన్ అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటున్నాయి. ఈ కోర్సులు చేసిన వారికి ప్రాజెక్టు మేనేజర్ ,డిజిటల్ బిజినెస్ మార్కెటర్ , సోషల్ మీడియా మేనేజర్ , డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, ఆటోమేషన్ ఎక్స్పర్ట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఇతర హోదాలలో వీరి నియామకం చేసుకుంటున్నారు. ఎంపిక చేసుకున్న సంస్థ హోదాను బట్టి వేతనాలు చెల్లిస్తాయి.

author avatar
bharani jella

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N