NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Love: మీరు ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లి చేస్తుకున్నారా? అయితే ఇది తెలుసుకోండి!!

Love and marriage

Love: ఈ రోజుల్లో చదువుతుండగానే ప్రేమ లో పడడం,ప్రేమించినవారితో  చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుతున్నారు. ఇంకొందరు ఇంకొంచెం ముందుకు వెళ్లి రిలేషన్ లో కూడా ఉంటున్నారు. సరే ఇదంతా  పక్కన పెడితే, కొన్ని కొన్ని పరిస్థితు లలో  ప్రేమించిన వారితో పెళ్లి జరగక పోవచ్చు.. రిలేషన్ లో 4,5 ఏళ్ళు ఉన్నవారు కూడా విడి పోయి వేరొకరితో 7 అడుగులు వేయవలిసి రావచ్చు. మనుషుల జీవితం లో ఇవన్నీ సహజం గా జరిగిపోతూనేఉన్నాయి. అయితే అలాంటి పరిస్తితు లలో ఉన్నవారు ఏమి చేయాలన్నది ఒకసంస్థచేసిన పరిశోధఏమి చెప్తుందో తెలుసుకుందాం.

Love and marriage
Love and marriage

భార్య భర్తల సంబంధం చాల విలువైనది..వీలైనంత వరకు పెళ్ళికి ముందు జాగ్రత్త గానే ఉండండి… పెళ్ళి తో మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎవరన్నది మీరు ముందే తెలుసుకోలేరు, ప్రేమించిన ప్రతి జంట పెళ్లి వరకు వెళ్తుంది అన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి ఇష్టపడండి పేమించండి, కానీ కలిసి తిరగకండి. రిలేషన్ పెట్టుకోకండి. ఇలా చెప్తుంటే నవ్వొస్తోంది కదా…  కానీ అలా నవ్వి లైట్ తీసుకున్న వారంతా జీవితం తారుమారై మనోవ్యధ అనుభవిస్తున్నటుగా కొత్తగా  జరిగిన ఒక పరిశోధన లో తమ గోడు ను వెళ్లబోసుకున్నారు..

కొందరు జరిగిన గతాన్ని కొత్తగా వచ్చిన భాగస్వామి కి నిజాయితీ గా  చెప్పడం వలన అనేక చిక్కులు ఎదురుకుంటున్నాము అని తెలియచేసారు. తమ గతం తెలుసుకున్న భాగస్వాములు అప్పటివరకు తమతో బాగున్నప్పటికీ విషయం తెలిసాక తాము ఎంత నిజాయితీ గా ఉన్నా కూడా ఎదో ఒక చోటా అనుమానిస్తు వారి మనస్సు కష్టపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని తమని అపరాధ భావానికి గురిచేస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం అని గోడు వెళ్ల బోసుకుంటున్నారట.

ఇంతకూ ఆఖరుకు వారు మిగతా వారికి ఇచ్చిన సందేశం ఏమిటంటే, పెళ్ళి కి ముందు ఉన్నవి ఏవి కూడా పెళ్లి తర్వాత చెప్పొద్దని,పెళ్లి తర్వాత వాటిని వదిలేసి నిజాయితీగా భాగాస్వామి తో మాత్రమే ఉంటే జీవితం సుఖం గా ఉంటుందని… లేదా నిజాయితీ పేరుతో పెళ్లి కి ముందు జరిగినవి అన్ని చెప్పేస్తే మాత్రం ఇక జీవితాంతం అనుమానలతో మనః శాంతి లేకుండా  బ్రతకావలిసిందే అని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆల్రెడీ చెప్పేస్తే మాత్రం మీ భాగస్వామి ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఎంతో ఓపిక తో వారిని సముదాయించి, ఒకప్పుడు ఎదో అలా జరిగింది కానీ నువ్వే నా ప్రాణం అని వారికీ తెలిసేలా చేయడం చాల అవసరం అని గుర్తు పెట్టుకోవాలి.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju