Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరి మధ్య లవ్ ట్రాక్ లు నడుస్తున్నాయో చెప్పేసిన సరియు..!!

Share

Bigg Boss 5 Telugu: యూట్యూబ్ స్టార్ సరియు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో మొట్టమొదటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా గత ఆదివారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య హౌస్ లో అడుగుపెట్టిన సరియు.. దాదాపు వంద రోజులు గ్యారెంటీగా ఇంటిలో ఉండటం జరుగుతోందని చాలా కాన్ఫిడెంట్ గా ప్రారంభంలో డైలాగులు వేసింది. అయితే హౌస్ లో అనవసరమైన విషయాల్లో కి వెళ్ళటం తో పాటు.. కుటుంబ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో విఫలం కావటంతో.. ఓట్లు తక్కువ పడటంతో సరియు.. వారం రోజులకే దుకాణం సర్దుకొని బయటకు వచ్చేసింది. కాగా బయటకు వచ్చిన అనంతరం సరియు… అరియనా కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హౌస్ లో అనేక విషయాల గురించి.. తన అనుభవాలు గురించి సంచలన కామెంట్స్ చేసి న.. సరియు హౌస్లో లవ్ ట్రాక్ లు నడుస్తున్నాయి అని పేర్కొంది. మగవాళ్ళు ఆడవాళ్ళు లాంగ్ లెన్త్ ఎపిసోడ్ దృష్టిలో పెట్టుకుని.. ఎవరికివారు సెట్ చేసుకునే పనిలో ఉన్నారని పేర్కొంది.

Bigg Boss 5 Telugu: మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఎవరు? హౌజ్‌లో  దమ్మున్న మగాడు ఎవరు? సరయు సంచలన కామెంట్స్‌. | Bigg Boss Fame Sarayu  Sensational Comments On Siri And Ravi ...

ఎవరు  పడిన అడ్జస్ట్ అయిపోదాం అన్న రీతిలో.. ఆడవాళ్ళు… మగవాళ్ళు వ్యవహరిస్తున్నారని తెలియజేస్తూ మొదటిగా.. హౌస్ లో సన్నీ.. సిరి నీ అదే రీతిలో హమీద్ నీ.. ట్రై చేసినట్లు కానీ వాళ్ల వైపు నుండి అతనికి సిగ్నల్ రానట్లు గుర్తించినట్లు సరియు చెప్పుకొచ్చింది. శంకర్ సింగర్ శ్రీరామచంద్ర.. సిరి, హమీద, లహరి ని ట్రై చేయడం జరిగిందని ఎవరితో కుదిరితే వారితో సెట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడని.. సరియు షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఇక అమ్మాయిల విషయానికొస్తే సిరి హనుమంతు.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ పైగా అతనితో ఉంటే లాంగ్ లెన్త్.. జర్నీ ఉంటుందని శ్రీరామ్ చంద్ర కి.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు.. సరియు చెప్పుకొచ్చింది. హామీదా కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడానికి అవకాశాలు కోసం ఎదురు చూస్తుందనీ పేర్కొంది. ఇంకా అనేక విషయాల గురించి చెప్పుకొచ్చిన సరియు.. సన్నీకి వెన్నెముక లేదంటూ ఎటకారం ఆయన డైలాగులు వేయడం జరిగింది. ఒక ప్రాజెక్టులో సన్నీతో తాను సినిమా చేయటం జరిగిందని ఆ సమయంలో డైరెక్టర్ అతనికి మంచి వెయిటేజీ ఇవ్వటంతో సన్నీ జెలసీ గా ఫీల్ అవ్వడం జరిగిందని.. దాంతో అతడు తనని హౌస్ లో టార్గెట్ చేశారని పేర్కొంది. బిగ్ బాస్ హౌస్ లో తను అడుగుపెట్టాక నేర్చుకున్నది ఎవరిని.. అంతగా నమ్మాల్సిన అవసరం లేదని.. సరియు చెప్పుకొచ్చింది.

 

మొత్తంమీద చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు లవ్ ట్రాక్ లకి.. సిద్ధమవుతున్నట్లు సరియు ఎలిమినేట్ అయ్యాక అరియనా ఇంటర్వ్యూలో చెప్పటం సంచలనంగా మారింది. హౌస్ లో తను అందరికీ టఫ్ కాంపిటీషన్.. అని ఉద్దేశించి కావాలనే తనను టార్గెట్ చేసి ఎలిమినేట్ అయ్యేలా చేయడం జరిగిందని.. హౌస్ లో గ్రూపులో ఉన్నాయని… అంతా బయట స్క్రిప్ట్ పరంగా.. ఒక టీంగా.. ఆడుతున్నారు… ముఖ్యంగా యాంకర్ రవి.. ఒక పద్ధతి ప్రకారం స్ట్రాంగ్ అయ్యే కంటెస్టెంట్ లను.. హౌస్ లో టార్గెట్ చేస్తున్నారని.. తరువాత ఎలిమినేట్ అయ్యే లా వ్యవహరిస్తున్నారని.. సరియు చెప్పుకొచ్చింది. తనకి హౌస్లో స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటున్న సమయంలో.. నా చుట్టుపక్కల ఇంటి సభ్యులు ఎవరు లేకుండా.. నన్ను ఒంటరిగా అయ్యేలా చేశారని.. సరియు .. ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యుల గురించి కాంట్రవర్సీ కామెంట్ చేయడం జరిగింది. 


Share

Related posts

మోడీ పేషీ నుంచి జగన్ కు డైరెక్టుగా వార్నింగ్ పడిందా!

Yandamuri

Pushpa: మెగా ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పుష్ప లో చిరు ఎంట్రీ..!?

bharani jella

Bjp-Janasena : మళ్లీ బీజేపీ-జనసేన కాంబో! ఏ ఎన్నికల్లో అంటే?

Yandamuri