NewsOrbit
Featured న్యూస్

Luc Montagnier about Vaccine: వాక్సిన్ వలనే కరోనా ఈ చావులు..!? నోబెల్ విన్నర్, వైరాలజిస్ట్ సంచలన వ్యాఖ్యలు..!!

Luc Montagnier about Vaccine:

Luc Montagnier about Vaccine: కరోనా మరణాలకు కారనమమేమిటి..? బ్లాక్ ఫంగస్ మరణాలకు కారణం ఏమిటి..!? రోగుల్లో రోగ నిరోధక శక్తి లోపించడమా..!? యాంటీ బాడీస్ తగ్గిపోవడమా..!? కొత్త వేరియంట్స్ పుట్టుకు రావడమా..!? వైరస్ రూపాలు మార్చుకోవడమా..!? ఇవన్నీ కాదు. “కరోనా వాక్సిన్ మూకుమ్మడిగా వేసెయ్యడం వలనే ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయని.., ఇండియాలోనూ.. ఇతర దేశాల్లోనూ జరుగుతున్న వాక్సిన్ ప్రక్రియ చారిత్రిక తప్పిదమని” ప్రముఖ ఫ్రెంచ్ వైరాలజిస్ట్, నోబెల్ విన్నర్ ల్యూక్ మొంటాగ్నిర్ చెప్పారు. ఇండియాలో కరోనా విజృంభణ, మారణహోమంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోని శాస్త్రవేత్తలు, నిపుణులకు సవాలు చేసేలా కొత్త అంశాలు చెప్పారు.

Luc Montagnier about Vaccine:
Luc Montagnier about Vaccine

Luc Montagnier about Vaccine: ఏమన్నారంటే..!?

“ఈ వాక్సిన్ ప్రక్రియ ఒక అనాలోచిత నిర్ణయం. చారిత్రిక తప్పిదం, ఇదే కొత్త రకాల వైరస్ లను పుట్టిస్తుంది” అంటూ ల్యూక్ వ్యాఖ్యానించినట్టు “లైఫ్ సైట్ న్యూస్ అనే సంస్థ ప్రచురించింది. “ఇది ఒక వైద్య విధాన తప్పు, సరిదిద్దుకోలేని తప్పు, ఇప్పుడు జరుగునో వాక్సిన్ ప్రక్రియ వల్లనే కొత్తగా వైరస్ రూపాంతరం చెందుతుంది” అంటూ ఆయన ఓ ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించారు. దేశంలోనూ.. ఇతర దేశాల్లోనూ “చాలా మంది నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు కరోనా విజృంభణ సమయంలో సైలెంట్ గా ఉంటున్నారు. యాంటీబాడీస్ మాత్రమే పరిష్కారం అనుకుంటున్నారు. కానీ వాక్సిన్ మనిషి శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తుంది..? వాక్సిన్ శరీరంలో ఉంటె.. వైరస్ లోపలి వెళ్ళాక ఏమవుతుంది..? సైలెంట్ గా ఉంటుందా..? చనిపోతుందా..? కొత్త వైరస్ లను తయారు చేయలేదా..!? ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సినేషన్ వలనే కొత్తగా కరోనా వేరియంట్ లు పుట్టుకొస్తున్నాయి. వ్యాక్సినేషన్ మొదలైన తర్వాతనే కొత్త రకాల వైరస్ లు తరమయ్యాయి. చాలా దేశాల్లో ఇదే చూస్తున్నాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచనలో పడేశాయి. ల్యూక్ 2008 లో వైద్య పరిశోధన విభాగంలో నోబెల్ అందుకున్నారు..!

Source – Zee News

author avatar
Srinivas Manem

Related posts

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N