NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

MAA Elections: నటి హేమకు ఊహించని షాక్ ఇచ్చిన “మా” అసోసియేషన్..!!

MAA Elections: టాలీవుడ్ ఇండస్ట్రీలో అధ్యక్ష ఎన్నికలు ఎన్నడూ లేని విధంగా.. ఈసారి ఎన్నికలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. గతంలో అధ్యక్ష పదవి కోసం కేవలం ఇద్దరు మాత్రమే పోటీపడే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అధ్యక్ష పదవి కోసం ఏకంగా ఐదుగురు బరిలోకి దిగడంతో.. అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇండస్ట్రీలో ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్నది సస్పెన్స్ గా ఉంది. ఇటువంటి తరుణంలో పోటీదారుల్లో ఒకరైన నటి హేమ.. ఇటీవల “మా” అసోసియేషన్ పై షాకింగ్ కామెంట్ చేయటం తెలిసిందే. నిధులు దుర్వినియోగం చేశారు అంటూ అసోసియేషన్ పై వైరల్ కామెంట్లు చేశారు.

Hema: నరేష్‌ హాయిగా కూర్చొని అకౌంట్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు | Actress Hema Shocking Comments on MAA President Naresh About The Elections And Funds of MA A

ఈ నేపథ్యంలో.. హేమ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ తో పాటు జీవిత రాజశేఖర్ తీవ్రస్థాయిలో స్పందించారు. నటి హేమ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. మీడియా సమావేశం నిర్వహించి ఖండించారు. అంతేకాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మా అసోసియేషన్ పరువు దిగజార్చేలా హేమ వ్యాఖ్యలు ఉన్నాయని తెలియజేస్తూ క్రమశిక్షణ కమిటీ కి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సమయంలో హేమ చేసిన వ్యాఖ్యలు వీడియో క్లిప్పింగ్స్.. సాక్ష్యాలుగా పొందుపరిచారు.

 

మరోసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా.. అధ్యక్షుడు నరేష్ ఫిర్యాదు చేయటం మాత్రమే కాక నటి హేమ కి నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే నటి హేమ కావాలని మా అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయడానికి కుట్ర పన్నుతున్నట్లు మరోపక్క ఆరోపిస్తూ ఉన్నారు. తమిళంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అధ్యక్ష ఎన్నికలు త్వరగా జరిపించాలని ఇండస్ట్రీ పెద్దల పోరాటం సంచలనంగా మారింది. ఇలాంటి తరుణంలో మా అధ్యక్షుడు నరేష్ నటి హేమ పై క్రమశిక్షణా కమిటీ కి ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju