NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

MAA Electon’s: భారీ బందోబస్తు మధ్య “మా” ఎన్నికలు..!!

MAA Electon’s: అక్టోబర్ 10వ తారీఖు అనగా రేపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రచారంలో ఫుల్ బిజీగా తిరిగిన మా అధ్యక్ష పోటీదారులు ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శలు చేసుకున్నారు. నువ్వానేనా అన్నట్టుగా లోకల్ నాన్ లోకల్ అంటూ.. పెద్ద పెద్ద డైలాగులు వేసుకున్నారు. ఈ తరుణంలో రేపు జరగనున్న అధ్యక్ష ఎన్నికలకి మా క్రమశిక్షణా కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది.

Bitterness between Prakash Raj, Vishnu Manchu intensifies ahead of MAA  elections | Entertainment News,The Indian Express

భారీగా బందోబస్తు మధ్య ఎన్నికలు  

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 71 లో… జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ నందు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం జూబ్లీహిల్స్ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మూడు గదుల్లో 12 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఒకే సారి ఒక గదిలో నలుగురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ .. కట్టుదిట్టమైన బలగాలను రంగంలోకి దింపారు.

Movie Artists Association polls: Prakash Raj, Vishnu Manchu announce  candidacy | The News Minute

సీనియర్లు  మంచు విష్ణు కి

మహిళ పోలీసులను కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు ఇప్పటికే.. ఎన్నికలు జరగబోయే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. దాదాపు 800 మంది కంటే పైగానే ఓటు హక్కు వినియోగించి అవకాశం ఉన్నట్లు.. అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా వరకు సీనియర్లు అధ్యక్ష ఎన్నికలలో మంచు విష్ణు కి.. మద్దతు తెలుపుతూ ఉండగా మిగతా సపోర్ట్ .. మెగా హీరోల సపోర్ట్ తో పాటు ఇంకా చాలా వరకు.. మిగతా ఆర్టిస్టులు సపోర్ట్… ప్రకాష్ రాజ్ కి ఉన్నట్లు టాక్. ఎన్నడూ లేని రీతిలో.. ఈ సారి మా అధ్యక్ష ఎన్నికలు ఇండస్ట్రీలో మాత్రమే కాదు బయట కూడా ఉత్కంఠభరితంగా మారాయి. “మా” అధ్యక్ష పదవి ఎవరు అధిరోహిస్తారు అనేదాని గురించి బయట బెట్టింగ్ లు గట్టిగా జరుగుతున్నట్లు మీడియాలో టాక్ నడుస్తోంది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!