NewsOrbit
న్యూస్ సినిమా

Maa Poll: విలేకర్ల సమావేశంలో కామెడీ చేసిన బండ్ల గణేష్..!!

Maa Poll: టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” ఎలక్షన్లు హడావిడి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నలుగురు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ ఉండటం తో ఇండస్ట్రీలో వాతావరణం వాడివేడిగా నెలకొంది. ఈ నేపథ్యంలో పోటీదారులుగా ప్రకాష్ రాజ్, హేమ, జీవిత, మంచు విష్ణు పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో … ఇప్పటికే మంచు విష్ణు కి మోహన్ బాబు అదే రీతిలో సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు మద్దతు లభించినట్లు పేర్కొన్నారు.

Tollywood producer PVP files complaint against Bandla Ganesh for  threatening him | The News Minuteమరోపక్క ప్రకాష్ రాజ్ టీంకి మెగా కాంపౌండ్ నుండి ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు మెగాస్టార్ చిరంజీవి నేరుగా ప్రచారం రాకపోయినా ఆయన ఆశీస్సులు ప్రకాష్ రాజ్ కి ఉన్నట్లు.. మెగా బ్రదర్ నాగబాబు తెలియజేశారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రకాష్ రాజు పోటీ విషయంలో ఇండస్ట్రీలో.. నాన్ లోకల్ అనే కొత్త ఇష్యూ తెరపైకి తేవడంతో ఇటీవల ప్రకాష్ రాజ్ నిర్వహించిన మీడియా సమావేశం రసాభాసగా మారింది.

Read more: MAA Polls: మా ఎన్నికలపై నాగబాబు కీలక వ్యాఖ్యలు..!!

ఈ క్రమంలో కొద్దిగా మాటామంతి పెరిగిపోవడంతో.. వెంటనే అక్కడ ఉన్న బండ్ల గణేష్ పరిస్థితి మాత్రం అదుపులోకి తీసుకుని హ్యాండిల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ అనవసరంగా విలేకరులు మీడియా సమావేశాలు నిర్వహించి నటులను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడతారు. మేమేమో ఫ్రస్టేషన్ ఆపుకోలేక బిపి తట్టుకోలేక గబుక్కున మాటలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది చివరాకరికి అది మాకే పెద్దగా డ్యామేజ్ చేస్తుంది అన్నట్టు బండ్లగణేష్.. అక్కడ వాతావరణాన్ని కంట్రోల్ చేశారు. మొత్తం అందరు కలిపి 900 మంది ఉన్నారు ఇది నారాయణ స్కూల్ కాదు. ఘన విజయం సాధించడానికి ఇది విద్యాసంస్థ ఏమీ కాదు మా అసోసియేషన్. ఇది ఒక కుటుంబం. మా వెనకాల పెద్ద వాళ్ళు ఉన్నారు మేము అంతా ఒక కుటుంబం కలిసికట్టుగా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం మాలో మాకు మీడియా.. దయచేసి గొడవలు పెట్టొద్దు అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related posts

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!