NewsOrbit
న్యూస్

Madhya Pradesh: వరద బాధితులను కాపాడేందుకు వెళ్లి..

Madhya Pradesh: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్ లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులను కాపాడేందుకు వెళ్లిన మంత్రి అక్కడ బుక్ అయ్యారు. ఆయనను రక్షించడానికి వైమానిక దళం రావాల్సి వచ్చింది. దరియా జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు హోంశాఖ మంత్రి సరోత్తమ్ మిశ్రా వెళ్లారు.  అయితే మంత్రి బృందం వెళ్లిన పడవపై చెట్టు పడిపోవడంతో ఇంజన్ సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోయింది. దీంతో వీరు వరద లో చిక్కుకున్నారు.

Madhya Pradesh home minister narottam mishra tries flood rescue fails calls chopper
Madhya Pradesh home minister narottam mishra tries flood rescue fails calls chopper

వరదలో చిక్కుకున్న విషయాన్ని మంత్రి అధికార యంత్రాంగానికి తెలియజేయగా అప్రమత్తం అయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ ను ఘటనా స్థలానికి పంపించి మంత్రి మిశ్రాను రక్షించారు. వైమానిక దళానికి చెందిన సహాయ సిబ్బంది  హోంమంత్రితో పాటు మరో ఏడుగురు గ్రామస్తులను కాపాడారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత భూపేంద్ర గుప్తా పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!