ట్రెండింగ్ న్యూస్

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ క్రష్ హీరోయిన్ డీటెయిల్స్..!!

Share

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల టాప్ హీరోలందరి లో ఎక్కువగా బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్న హీరోగా.. మహేష్ పేరు మారుమ్రోగుతోంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఈ మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ సాధించడం జరిగింది. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా

ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే మరో షెడ్యూల్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ సినిమా తర్వాత టాప్ డైరెక్టర్లు త్రివిక్రమ్, రాజమౌళి వంటి డైరెక్షన్ లలో సినిమాలు చేయడానికి మహేష్ రెడీ అవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే మహేష్ చాలా సందర్భాలలో తన ఇష్టమైన హీరోయిన్ గురించి పలు ఇంటర్వ్యూలలో రకరకాలుగా చెప్పడం తెలిసిందే. ఇదిలా ఉంటే హాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కి ఇష్టమైన హీరోయిన్.. డేమి మూర్ అంటా.

Read More: Mahesh Babu: సెకండ్ డోస్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు..??

మహేష్ బాబు కి ఇవ్వడం అంటే చిన్ననాటినుండే ప్రత్యేకమైన అభిమానం అదే రీతిలో ఫస్ట్ క్రష్ అన్న రీతిలో సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బయట పడింది. అంతగా ఆమెను మహేష్ అభిమానించేవారు అంట. ఇదిలా ఉంటే అప్పట్లో పలు సినిమాలలో నటించిన సమయంలో.. కొన్ని సన్నివేశాలను శ్రీదేవి అంటే ఇష్టం అంటూ మహేష్ తెలపడం జరిగింది. అయితే హాలీవుడ్ హీరోయిన్ డేమి మూర్ అంటే మాత్రం చిన్నప్పటినుండి ఇష్టం మహేష్ కి తాజా వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Share

Related posts

భారత నావికాదళ కొత్త చీఫ్‌గా కరంభీర్

somaraju sharma

బ్రేకింగ్ ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు..! ఏకంగా పది వేలా..?

arun kanna

మంత్రి నివాసంలో ఐటి సోదాలు

sarath