NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Mahesh Balakrishna: ప్రముఖ షోలో సరికొత్త ఎంటర్టైన్మెంట్..మహేష్ బాబు తో బాలయ్య

Mahesh Balakrishna: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తీరు చాలా విభిన్నం. ఇతర హీరోల మాదిరిగా కాకుండా తన సినిమాలు చేసుకుంటూ బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉంటూ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటాడు. అంతమాత్రమే కాకుండా అభిమానులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు వారికి ఎంత వెయిట్ ఇవ్వాలో అంత వెయిట్ ఇస్తూ… మిస్టర్ పర్ఫెక్ట్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తాడు. అటువంటి మహేష్ కరోనా వచ్చిన తర్వాత తన పంతాన్ని పక్కనపెట్టి చాలా వరకు తోటి హీరోలతో కలిసి పోయి… అభిమానులను కనువిందు చేస్తూ ఉన్నాడు.

Evaru Meelo Koteeswarulu teaser: Mahesh Babu and Jr NTR promise a fun episode | Entertainment News,The Indian Express

విషయంలోకి వెళితే ఎన్టీఆర్(Ntr)…హోస్ట్ గా చేస్తున్న…. ప్రముఖ రియాల్టీ షో… మీలో ఎవరు కోటీశ్వరుడు.. అనే షోకి మహేష్ రావడం తెలిసిందే. ఇంకా ఆ షో… ప్రసారం కాకపోయినా ప్రోమో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందో అని అటు ఇటు మహేష్ అభిమానులు… కళ్ళల్లో కోవోత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నరు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య బాబు ఆధ్వర్యంలో ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో “అన్ స్తాపబుల్” (UN Stoppabool)అనే టాకీ షో… రన్ అవుతున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu News 🔔 on Twitter: "Happy Birthday #Balakrishna Garu from Superstar @urstrulyMahesh Fans 🎂 #HappyBirthdayNBK https://t.co/laxizoOUeh" / Twitter

ఈ షోకి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు వస్తున్నారు. ప్రారంభంలో మోహన్ బాబు వారి కుటుంబ సభ్యులు..ఆ తర్వాత నాని… ఇటీవల అనిల్ రావిపూడి అదేరీతిలో బ్రహ్మానందం కలిసి రాగా త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షోకి వస్తూన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ లో ఎప్పుడు చూడని సీను కావడంతో ఈ వార్త నిజమైతే మహేష్ బాబు బాలయ్య బాబు ఒకే స్టేజ్ పై.. అంటేనే ఓ రేంజ్ లో ఉంది.. అంటూ ఇది నిజమా అవ్వాలని నందమూరి మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju