NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Mahesh Babu: టాప్ మోస్ట్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు..!!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు మహేష్ బాబు సౌత్ లోనే సినిమాలు చేసినా గాని… మహేష్ ఫేస్ వాల్యూకి బాలీవుడ్ లో కూడా సరైన ఫాలోయింగ్ ఉంది. దీంతో చాలా టాప్ మోస్ట్ కంపెనీలు మహేష్ బాబుని… బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం మనం చూశాం. అంత మాత్రమే కాక బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన… మహేష్ బాబు నటించిన జేస్తూ యాడ్స్ కూడా… చేయడం జరిగింది.

Mountain Dew ropes in Mahesh Babu as its brand ambassador

ఇదిలా ఉంటే ఇప్పుడు దేశం లోనే టాప్ మోస్ట్ బ్రాండ్… మౌంటెన్ డ్యూ(Mountai Dew) కి… బ్రాండ్ అంబాసిడర్ గా Mahesh Babu నియమిస్తూ ఆ కంపెనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దమ్స్ అప్(Thumps Up).. ఇంకా చాలా వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేష్ ఇప్పుడు ఈ ప్రముఖ డ్రింక్ కి… బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం.. సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఈ యాడ్స్ పరంగా వచ్చే డబ్బులు చాలా వరకు మహేష్ సొసైటీకి ఉపయోగిస్తూ చారిటీ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ సంబంధించి మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ లెక్కలు చూస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Mahesh Babu Is New Brand Ambassador For Mountain Dew - Sakshi

ఈ నేపథ్యంలో దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన డ్రింక్ “మౌంటెన్ డ్యూ” కి… బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ఉండటంతో… మహేష్ అభిమానులు ఈ వార్త పై ఫుల్ హ్యాపీగా ఉన్నారు. టాప్ మోస్ట్ హీరో టాప్ మోస్ట్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ అంటూ… కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్(Parushuram) దర్శకత్వంలో “సర్కారు వారి పాట”(Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది. ఈ సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్(Trivikram) సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా.. చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?