NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తో మహేష్ భారీ ప్రాజెక్ట్..??

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీస్టారర్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మీ తరంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుని మల్టీస్టారర్ కు మహేష్ బాబు కొబ్బరికాయ కొట్టడం తో వరుసపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో.. మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి.

Hrithik Roshan, Mahesh Babu, Deepika Padukone to star in Madhu Mantena's  Ramayana? It will be biggest Indian film till date! - Box Office Worldwideఇదిలా ఉంటే మహేష్ బాబు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తే బాగుంటుంది అని..బి టౌన్ కి చెందిన డైరెక్టర్లు నిర్మాతలు అన్న సందర్భాలు ఉన్నాయి. అదే రీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక ఇంటర్వ్యూలలో మహేష్ బాబు ని బాలీవుడ్ ట్రై చేయొచ్చు.. అంటూ ప్రశ్నలు వేయగా తనకి ఇంట్రెస్ట్ లేదని అప్పట్లో తెలిపారు. ఇదిలా ఉంటే త్వరలో భారీ ప్రాజెక్టు తో.. అది కూడా బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తో కలసి మహేష్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Read more: Mahesh Babu: మహేష్ బాబు కి కనీవినీ ఎరుగని ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చిన టాప్ మోస్ట్ ప్రొడక్షన్స్..??

విషయంలోకి వెళితే బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణ సినిమాలో రాముడి పాత్రలో మహేష్.. నటించడానికి ఓకే చెప్పినట్లు అదేరీతిలో సీతగా దీపికా పదుకొనే ఓకే అయినట్లు.. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కీలకపాత్ర చేస్తున్నట్లు.. లేటెస్ట్ టాక్ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. బిగ్గెస్ట్ కాస్టింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అట్లా త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు. అయితే తెలివిగా మహేష్.. బాలీవుడ్ టాప్ హీరోలతో కలిసి నటించి పాన్ ఇండియా సినిమాలకు కొబ్బరికాయ కోడుతున్నట్లు తెలుస్తోంది.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju