NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Mahesh Babu: జీవితం అనేది ఒక యుద్ధం.. బి అలర్ట్.. అంటున్న మహేష్ బాబు..!!

Mahesh Babu: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.. కరోనా మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. ఇటువంటి సమయంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలి, అవసరం అయితేనే తప్ప బయటకి వెళ్ళకూడదు.. ఒకవేళ బయటికి వెళితే తప్పనిసరిగా మాస్కు ధరించాలి.. మాస్క్ పెట్టుకోకుండా ప్రజలు బయటకు వస్తుంటే పోలీసులు జరిమానా విధిస్తూన్నప్పటికీ కూడా ప్రజలు మాస్కులు ధరించడం లేదు.. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ స్టేట్ పోలీస్ ప్రజల్లో మాస్క్ అవేర్నెస్ కల్పించేందుకు.. మహేష్ బాబు వాయిస్ తో ఓ చిన్న వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు..

Mahesh Babu: mask is must awareness in Telangana state police
Mahesh Babu mask is must awareness in Telangana state police

“జీవితం అనేది ఒక యుద్ధం.. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు.. బీ అలర్ట్.. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.. వియర్ మాస్క్”.. అని మహేష్ బాబు చెప్తున్నా వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు తెలంగాణ స్టేట్ పోలీస్..
మాస్క్ మస్ట్ MaskIs Must అనే ట్యాగ్ లైన్ తో ఈ వీడియోను పోస్ట్ చేశారు..

 

ప్రస్తుతం మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.ఎన్.బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలు మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను కరోనా వెంటాడుతోంది.

 

author avatar
bharani jella

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri