NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఓహో.. మహేశ్ బాబు సిగరెట్లు తాగడం అలా మానేశాడా? అయితే ఈ ఘనత ఆ ఫ్రెండ్ దే?

mahesh babu quit smoking because of one book

సినిమాల్లో మహేశ్ బాబు సిగరెట్లు తాగడం చూశాం కానీ.. నిజ జీవితంలో ఆయన సిగరెట్లు తాగుతాడా? అనే డౌట్ చాలామంది అభిమానులకు ఉంటుంది. అయితే ఒకప్పుడు.. మహేశ్ బాబు విపరీతంగా సిగరెట్లు తాగేవాడట. అవును.. చాలామందికి ఈ విషయం తెలియదు. పెళ్లి కాకముందు ముచ్చట గురించి మనం మాట్లాడుకునేది.

mahesh babu quit smoking because of one book
mahesh babu quit smoking because of one book

తన కెరీర్ తొలి రోజుల్లో మహేశ్ బాబు విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడట. రోజుకు కనీసం 2 పెట్టెల సిగరెట్లు కాల్చేవాడట. ఇండస్ట్రీ కొత్తలో మాత్రమే మహేశ్ సిగరెట్లు బాగా కాల్చేవాడని.. అందుకే ఆయన సినిమాల్లోనూ ఎక్కువగా సిగరెట్లు కాల్చే సీన్లను పెట్టారని అంటుంటారు. తన సన్నిహితులు కూడా అదే చెప్పేవాళ్లు.

రోజుకు 2 పెట్టెల సిగరెట్లు తాగే మహేశ్.. సడెన్ గా పోగ తాగడం మానేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సిగరెట్ కూడా ముట్టుకోలేదు. దాని వెనుక పెద్ద కారణమే ఉంది. అది ఒక ఫ్రెండ్ ఇచ్చిన పుస్తకం వల్ల. అవును.. మీకు అలెన్ కార్ అనే రచయిత గుర్తున్నాడా? ఆయన రాసిన స్టాప్ స్మోకింగ్ నవ్ అనే పుస్తకం తెలుసు కదా. ఆ పుస్తకాన్ని మహేశ్ ఫ్రెండ్ ఒకరు.. మహేశ్ కు గిఫ్ట్ ఇచ్చాడట. ఆ పుస్తకాన్ని చదివాక.. మహేశ్.. స్మోకింగ్ చేయడమే మానేశాడట. అంతే కాదు.. అప్పటి నుంచి తన అభిమానులకు కూడా స్మోకింగ్ చేయొద్దంటూ కోరుతున్నాడు. అంటే.. మహేశ్ స్మోకింగ్ ను మాన్పించింది ఒక స్నేహితుడు, ఒక పుస్తకం అన్నమాట.

ప్రస్తుతం మహేశ్ బాబు.. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈసినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తుండగా… కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.

author avatar
Varun G

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!