NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: మహేష్ బాబు కి కనీవినీ ఎరుగని ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చిన టాప్ మోస్ట్ ప్రొడక్షన్స్..??

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ కాబట్టి హీరోలలో ముందువరుసలో మహేష్ ప్లేస్ ఉంటుంది. మహేష్ సినిమా హిట్ టాక్ వచ్చిందంటే చాలు.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కనుమరుగవడం గ్యారెంటీ. ఈ రీతిగానే పోకిరి, దూకుడు, శ్రీమంతుడు.. మహర్షి, భరత్ అనే నేను ఇంకా చాలా సినిమాలతో మహేష్ రికార్డులు హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది.

Mahesh Babu launches motion poster of 'Thank You Brother!'- The New Indian Expressఅటువంటి మహేష్ కి తాజాగా ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ ప్రొడక్షన్ సంస్థ భారీ ఆఫర్ ఇవ్వడం జరిగింది అంట. విషయంలోకి వెళ్తే మహేష్ బాబు త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అధినేత .. మహేష్ బాబుకి కమ్యూనికేషన్ పరంగా ఇప్పటివరకు ఏ సినిమాకి తీసుకుని రీతిలో భారీ ఆఫర్ ఇవ్వడం జరిగింది అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Read more: Mahesh Babu: మరోసారి మనసున్న శ్రీమంతుడు అనిపించుకున్న మహేష్ బాబు..!!

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. సినిమా చాలా వైవిధ్యమైన స్క్రిప్ట్ తో కూడినది కావడం తో.. నిర్మాత మహేష్ కి ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మూడోసారి వీరి కాంబినేషన్లో సినిమా వస్తూ ఉండటంతో.. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఈ ప్రాజెక్టు పై ఆసక్తి పెరిగింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!