ట్రెండింగ్ న్యూస్

Samantha Mahesh: ఏడు సంవత్సరాల పగ.. గుర్తు పెట్టుకుని మరీ సమంతపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్..!!

Share

Samantha Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) టాప్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో నటించిన సినిమా “వన్ నేనొక్కడినే”. భారీ అంచనాల మధ్య ఏడు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కాకముందు సినిమా యూనిట్ మహేష్ బాబు బీచ్ ఒడ్డున నడుస్తూ ఉన్న పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో మహేష్ బాబు నడుస్తూ ఉంటే వెనకాల హీరోయిన్ కృతి సనన్(Krithi sanan).. విశాఖపై మహేష్ పాదాలు పడిన.. వెనకాల పాకుతూ ఉంటది. పోస్టర్ అప్పుడు ప్రేక్షకులకు ఎంతగానో వెరైటీగా అనిపించింది. కానీ అదే సమయంలో హీరోయిన్ సమంత(Samantha) సినిమా పేరు మహేష్ బాబు పేరు చెప్పకుండా..ఈ సినిమా పోస్టర్ పై కాంట్రవర్సి కామెంట్ చేసింది.

Samantha's Special Song 'Oo Antava..Oo Oo Antava' From Allu Arjun's 'Pushpa' Is Out

సమంత చేసిన కామెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న మరో భారీ సినిమా పోస్టర్ చూశాను. సదరు సినిమా పోస్టర్ లో నటిస్తున్న సినిమా హీరో వెనకాల హీరోయిన్ పాకుతూ నడుస్తూ ఉన్న దృశ్యం చూస్తుంటే… సమాజంలో ఇంకా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళని బానిసలు అనుకుంటున్నారా..? అంటూ కామెంట్లు చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. సమంత చేసిన కామెంట్ మహేష్ అభిమానులను ఎంతగానో బాధించాయి. దీంతో ఆ పార్టీ నుండి సమంత విషయంలో మహేష్ అభిమానులు టైం దొరికినప్పుడల్లా… టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా సమంత పుష్ప(Pushpa) సినిమాలో ఓ పాటలో స్టెప్పులు వేయడం జరిగింది. కాగా “పుష్ప” యూనిట్ తాజాగా సమంత స్టెప్పులు వేసిన పోస్టర్ రిలీజ్ చేశారు.

When Samantha Akkineni Raised An Objection On Mahesh Babu Starrer 1-Nenokkadine's 'Regressive' PosterWhen Samantha Akkineni Raised An Objection On Mahesh Babu Starrer 1-Nenokkadine's 'Regressive' Poster

ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ నాడు సమంత ఏ పదజాలాన్ని ఉపయోగిస్తూ ట్వీట్ చేసిందో, నేడు అదే పదజాలంతో ట్వీట్ లు చేస్తూ ‘పుష్ప’లో మీ తీరు చూసి మేము కూడా చాలా హర్ట్ అయ్యాము అంటూ సమంతపై వైరల్ కామెంట్స్ చేస్తున్నారు. భావోద్వేగాలు మీకే కాదు మాకు ఉంటాయి..అంటూ ఘాటుగా..సమంత అప్పట్లో చేసిన అతికి డబుల్… ట్రిబుల్ గా మహేష్ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు. ఈ పాటకు సంబంధించి సమంత స్క్రీన్షాట్స్ తీసి మారి… సమంత పరువు తీసేలా మహేష్ అభిమానులు సాంగులో మగవారిని కించపరిచే విధంగా లిరికల్ ఉన్నట్లు టాక్ రావడంతో వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు. నాగచైతన్య(Naga chaithanya)తో బ్రేకప్ తర్వాత సమంత ఈ స్పెషల్ సాంగ్ తో… ఆడియన్స్ ని పలకరిస్తుంది. ఇటువంటి తరుణంలో సమంతాపై మహేష్ అభిమానులు చేస్తున్న కామెంట్లో అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారయి.


Share

Related posts

ఎవ్వరు చెప్పినా వినని జగన్ మోడీ చెప్పగానే విన్నాడు .. వైకాపా లో ఫుల్ హ్యాపీస్ !

sekhar

Vizag Steel : తేనే పూసిన క‌త్తి… విశాఖ ఉక్కుపై కేంద్రం ఏం చేస్తుందో తెలుసా?

sridhar

Corona Effect : భారత్‌ ప్రయాణీకులకు షాక్ ఇచ్చిన న్యూజిలాండ్

somaraju sharma