15.7 C
Hyderabad
January 27, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Major Teaser: “మేజర్” టీజర్ ను రిలీజ్ చేసిన మహేష్..!!

Share

Major Teaser: 26/11 ముంబై తీవ్రవాద దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “మేజర్”.. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. తాజాగా ఈ చిత్ర టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు..!! ఈ సినిమా హిందీ వెర్షన్ కు సంబంధించిన టీజర్ ను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మలయాళం టీజర్ను పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు..!!

Major Teaser: released by Mahesh Babu
Major Teaser: released by Mahesh Babu

ఈ సినిమాను శశికిరణ్ తిక్క నిర్మిస్తున్నారు. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జి.ఎన్.బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఇప్పటికే విడుదలయిన మేజర్ ఫస్ట్ లుక్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది.. తెలుగుతో పాటు తమిళం , మలయాళం, హిందీ, కన్నడలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న మేజర్ సినిమా జూలై 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ను చూసిన నాని చెప్పిన మాటలు ఈ టీజర్ పై భారీగా అంచనాలు పెంచాయి.. మేజర్ చిత్రం టీజర్ మీ కోసం.. ఓసారి వీక్షించండి..

 


Share

Related posts

Nivisha Cute Wallpapers

Gallery Desk

ఎన్నికల వేళ దుబ్బాకలో “సిత్రాలు”..!!

somaraju sharma

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

somaraju sharma