NewsOrbit
న్యూస్

Bedroom: మీ పడక గదిలో మంచం  ఇలా ఉండేలా చూసుకోండి !!

Bedroom: అన్నిటికన్నా ఉత్తమం
మన ఇంట్లో పడక గదిలో (Bedroom) ఉండే మంచం కూడా వాస్తు ప్రకారం ఉండాలి.మంచాన్ని ఎక్కడ పడితే అక్కడ  ఏ దిక్కుపడితే ఆ దిక్కు  లో తల ఉంచి నిద్ర పోవడం వలన  నిద్రను  కోల్పోవడం తో పాటు  అనవసరమైన  ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం  తెలియచేస్తుంది.ఉత్తర దిశ  తప్ప  మిగిలిన ఏ దిశగా   అయినా తలపెట్టి నిద్రపోవచ్చని  వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది.  అయితే అన్నిటికన్నా ఉత్తమం అయినది  దక్షిణ దిశ. ఇది  నిద్ర పరంగా చాలా అనుకూలమైన దిశ గా చెప్పబడింది. ఆరోగ్యానికి, మంచి నిద్రకు  ఈ దిశ  శ్రేష్టమైనది. తూర్పు దిశవైపు తలఉంచి  నింద్రించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగి, ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి  విద్యార్థులకు (students) ఈ దిశ చాలా అనుకూలం అనే చెప్పాలి. పడమరదిశలో  తల ఉంచి  నిద్ర పోవడం  వల్ల   పేరు, ప్రఖ్యాతులు  వస్తాయి అని తెలియచేస్తుంది వాస్తు శాస్త్రం.

Bedroom: రాత్రిల్లో అయస్కాంత శక్తి

అయితే మంచం ఏ గదిలో వేసినాకూడా…మంచం చుట్టూ   కనీసం లో కనీసం మనిషి తిరగ గలిగినంత ఖాళీ స్థలం వదలడం అనేది మంచిది. మంచం కొలత, రూము కొలతలను బట్టి మంచం (bed) చుట్టూ  ఎంత ఖాళీ వదలాలి అనేది ఆలోచించుకోవాలి.
మంచానికి తూర్పు, ఉత్తరాలలో ఎక్కువ  స్థలం వదిలి , దక్షిణ పశ్చిమలలో తక్కువ స్థలం వదిలేలా చూసుకోవాలి.  మంచాన్ని గోడకు తగిలే విధం గా  గదిలో మూలకు వేసుకోకూడదు. మరీ చిన్న గదుల్లో ఉండేవారు ఎంతో కొంత అయినా ఖాళీ ఉండేలా చూసుకోవాలి.గదిలో అటకలు, బీములు  ఉన్న చోట మంచం వాటి కిందకు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యమైన విషయం. అలాగే పిల్లర్లకు మరీ దగ్గరగా మంచం ఉండకూడదు. ఎందుకంటే పిల్లర్లలో ఉండే  ఇనుము రాత్రిల్లో అయస్కాంత శక్తిగా పని చేయడం వలన  నిద్రపట్టకుండా చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది.
దీనితో పాటు గదిలో అద్దానికి  ఎదురుగా మంచం అస్సలు ఉండకూడదు.

మంచము గుమ్మానికి ఎదురుగా

కుట్టుమిషన్లు, టీవీలు, కంప్యూటర్లు  వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు మంచానికి మరీ దగ్గరగా  ఉంచకూడదు. గుమ్మం ఎదురుగా మంచం లేకుండా కూడా జాగ్రత్త పడాలి.   ఒకవేళ ఫ్యాన్  (fan) గాలి కోసం మంచము గుమ్మానికి ఎదురుగా జరుపుకుంటే మాత్రం ఫ్యాన్ హుక్ సరైన స్థానం లో వేయిన్చుకోవడం మంచిది.

Related posts

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju