NewsOrbit
న్యూస్ సినిమా

మిల్కీ బ్యూటీ అందానికి దాసోహం అంటున్న మేకర్స్ …!

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటి తమన్నా కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారా .. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ అయిన తమన్నా మిగతా హీరోయిన్స్ లా కాకుండా వచ్చిన అవకాశాన్ని చక్కాగా ఉపయోగించుకుంటోంది. ఇగోకి పోకుండా కథ మీద నమ్మకం పెట్టి సత్య దేవ్ లాంటి చిన్న హీరో తో నటించడానికి అలాగే బాలీవుడ్ లో బోల్డ్ సినిమా అని పేరు తెచ్చుకున్న అంధాదున్ లాంటి సినిమాలో చేయడానికి సిద్దమవుతోంది.

Tamannah doing Seetimar only for that reason

అదే తమన్నాని సినిమా ఇండస్ట్రీలో మరింత బిజీ హీరోయిన్ ని చేస్తోంది. ప్రస్తుతం యాక్షన్ హీరో గోపిచంద్ నటిస్తున్న ‘సీటీమార్’ అన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. యంగ్ డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కబడ్డీ ఆట నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇక తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘నవంబర్ స్టోరీ’ అన్నీ కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. మిల్కీ బ్యూటీ డెబ్యూ వెబ్ సిరీస్ ‘నవంబర్ స్టోరీ’ డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవబోతుందంటున్నారు.

November Story'' Web Series Teaser Starring Tamannaah

అంతేకాదు తమన్నా చేతిలో భారీ సినిమాలు కూడా ఉన్నాయి. యంగ్ హీరో నటిస్తున్న బాలీవుడ్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ లో నటించేందుకు అంగీకరించింది. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా కనిపించబోతుండగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక యంగ్ హీరో సత్యదేవ్ తో ‘గుర్తుందా శీతాకాలం’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించనున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఈ నెలలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో కూడా నటించబోతుందని సమాచారం. ఇక ఇప్పటికే అల్లు అరవింద్ ‘ఆహా’ యాప్ కోసం ’11th అవర్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు.

Related posts

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu