NewsOrbit
Featured న్యూస్ సినిమా

Sukumar : సుకుమార్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..! 

Sukumar : సుకుమార్ నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంలో గత కొన్ని రోజులుగా రక రకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ విషయంలో కొన్ని రూమర్స్ కూడ్రా స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సుకుమార్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాన్ ఇండియన్ సినిమా పుష్ప తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీస్ – ముత్యం శెట్టి మీడియా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

makers-gave-clarity-regarding-sukumar-next-movie
makers gave clarity regarding sukumar next movie

కాగా ఈ సినిమా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా. ఈ నేపథ్యంలో సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల వచ్చి రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టింది. అంతేకాదు సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది.

Sukumar : సుకుమార్ నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండతోనే..!

కాగా సుకుమార్ తన నెక్స్ట్ సినిమా ..విజయ్ దేవరకొండతో చేయనున్నట్టు గత ఏడాదే ప్రకటన వచ్చింది. కానీ మళ్ళీ ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఏదీ రాలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ కంటే ముందు సుకుమార్ వేరే హీరోతో సినిమా చేస్తాడన్న గాసిప్స్ మొదలయ్యాయి. దాంతో సుకుమార్ విజయ్ దేవరకొండా కాంబినేషన్ సినిమా మీద నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా కేదార్ సెలగం శెట్టి ఈ సినిమాని నిర్మించనుండగా.. ప్రస్తుతం వైరల్ అవుతున్న రూమర్స్‌కి క్లారిటీ ఇస్తూ సుకుమార్ పుష్ప..విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్‌లో మా సినిమా ఉంటుందని స్వయంగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri