NewsOrbit
Right Side Videos న్యూస్

తొలి మళయాల వీడియో సాంగ్‌కు అరుదైన రికార్డు

ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్ లాల్ న‌టించిన‌ ‘వెలిప‌డింతె పుస్త‌కం’ అనే సినిమాలోని ‘జిమిక్కి క‌మ్మ‌ల్’ అనే సాంగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

కేవ‌లం మ‌ల‌యాళీ శోతలే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ అభిమానులందరూ ఈ పాటను బాగా ఎంజాయ్ చేశారు.

ఈ సాంగ్‌కి త‌మకి న‌చ్చిన శైలిలో స్టెప్స్ కంపోజ్ చేసి ప్రదర్శిస్తుంటారు. ఆ వీడియోల‌కు భారీగా ఆదరణ లభిస్తోంది.

అమెరికా టీవీ హోస్ట్ జిమ్మి కిమ్మెల్ కూడా స్పందించి… త‌న‌కు ఈ పాట తెగ న‌చ్చింద‌ని అప్ప‌ట్లో ట్వీట్ చేశాడు. కాగా జిమ్మిక్కి క‌మ్మ‌ల్ సాంగ్ తాజా అరుదైన ఘ‌న‌త సాధించింది.

వంద మిలియ‌న్ వ్యూస్ ఈ సాంగ్ రాబ‌ట్ట‌గా, ఒక మ‌ల‌యాళ వీడియో ఈ మార్క్ చేరుకోవ‌డం ఇదే ప్రధమం అని సమాచారం.

సంగీత ద‌ర్శ‌కుడు షాన్ రెహ‌మాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘ‌న‌త‌కి సంబంధించిన విష‌యాన్ని తెలియ‌జేశారు.

ఈ పాటని శ్రీనివాస‌న్, రంజిత్ ఉన్ని ఆల‌పించ‌గా, అనీల్ ప‌న‌చూర‌న్ లిరిక్స్ అందించారు.

https://www.instagram.com/p/BwPPiPFBeL5/?utm_source=ig_web_copy_link

 

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

YSRCP: సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన .. ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట

sharma somaraju

Kapu Ramachandra Reddy: రాజ్‌నాథ్ సింగ్ ను కలిసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ..బీజేపీ గూటికి చేరేందుకే(గా)..!

sharma somaraju

CV Ananda Bose: దీదీ సర్కార్ కు గవర్నర్ సీవీ ఆనంద బోస్ హెచ్చరిక

sharma somaraju

Gaganyaan: గగన్‌యాన్ లో పర్యటించే వ్యోమగాముల పేర్లు ప్రకటించిన ప్రధాని మోడీ

sharma somaraju

చేతులు క‌లిసినా మ‌న‌సులు క‌ల‌వ‌ని జ‌న‌సేన – టీడీపీ.. ఇంత‌క‌న్నా ఫ్రూప్స్ కావాలా…!

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri

జ‌గ‌న్ ఓడితే ఏంటి.. చంద్ర‌బాబు ఓడితే ఏంటి… దెబ్బ ప‌డేది ఎవ‌రికంటే…!

Chandrababu: హనుమ విహారి వివాదంపై స్పందించిన చంద్రబాబు

sharma somaraju

Dear Kavya: యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న “డియర్ కావ్య ” వెబ్ సిరీస్.. నటీనటుల వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీతో టీడీపీ – జ‌న‌సేన స్నేహం ఉందా.. ఉండీ లేదా… !

ఈ సిట్టింగ్ సీట్ల‌లో వైసీపీ ఓట‌మి ఎవ్వ‌రూ ఆప‌లేరా.. జ‌గ‌న్ చేతులెత్తేసిన‌ట్టే..!

ఆ 22 సీట్ల‌లో టీడీపీని గెలిపిస్తోన్న ప‌వ‌న్‌.. ఆ సీట్లు.. ప‌క్కా లెక్క‌లివే…!

ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు.. ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేరా…!

The Kerala story: OTT ని షేక్ చేస్తున్న ది కేరళ స్టోరీ..!

Saranya Koduri

Krishna Mukunda Murari February 27 2024 Episode 404: మురారి ముకుంద ఒక్కటి అవుతున్నారని విన్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Leave a Comment