NewsOrbit
న్యూస్

ప్రముఖులతో మమతా..నిరసనల వెల్లువ

కోల్‌కత్తా, మార్చి 8 : కోల్‌కత్తాలోని ఐటి హబ్ దగ్గర ప్రతక్షమైన ఒక ఫ్లెక్సీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో వివాదానికి తెరలేపింది. రాష్ట్రానికి చెందిన ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫోటో కూడా అందులో ఉండటమే ఇందుకు కారణం.

‘ఫేమస్ బెంగాలీ లెజెండ్స్ ‘ అని రాసి ఉన్న ఫ్లెక్సీలో రెండు వరుసల్లో 19‌వ, 20‌వ శతాబ్దానికి చెందిన 13 మంది ప్రముఖుల ఫొటోలు ఉన్నాయి. వీరంతా వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు గాంచినవారు. సాహిత్యం, దేశ స్వతంత్ర పోరాటం, సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు, విజ్ఞానశాస్త్రం, రాజకీయ రంగాల్లో నిష్ణాతులు. వీరితోపాటు చివరిలో మమతా బెనర్జీ ఫోటో ఉన్నది.

సామాజిక,మత సంస్కర్త రామ్ మోహన్ రాయ్, వితంతువుల పునర్వివాహానికి నాంది పలికిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, భారతీయ జాతీయ గీతం రచయిత బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ, బెంగాలీ కవులు టాగోర్, మైఖేల్ మధుసూదన్ దత్, కాజి నజ్రుల్ ఇస్లామ్, ప్రసిద్ధ బెంగాలీ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్ర నాథ్ బోస్, శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్, 19‌వ శతాబ్దానికి చెందిన సన్యాసి రామకృష్ణ పరమహంస, ఆయన శిష్యుడు,రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకుడు స్వామి వివేకానంద, స్వతంత్ర సమరయోధుడు చిత్తరంజన్ దాస్, మాజీ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్‌లు ఆ ఫొటోల్లో ఉన్నారు.

ప్రముఖులతో పాటు మమతా బనెర్జీ ఉండటంతో సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో  మమతా బనెర్జీ గొప్ప నాయకురాలే కావచ్చు. కానీ ఇంతటి ప్రముఖులతో ఆమె ఫోటో ఉంచటం చాలా ఎక్కువ అని ఒక విద్యార్థి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Leave a Comment