NewsOrbit
న్యూస్

Mamata Banerjee: నందిగ్రామ్ లో ఓటమిపై మమత కీలక వ్యాఖ్యలు!అన్ని లెక్కలు తేలుస్తామని ప్రకటన!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించినప్పటికీ, ఏకంగా సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం టీఎంసీ వర్గాలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. నందిగ్రామ్​ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలవడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ ఘ‌న విజ‌యం త‌ర్వాత సోమ‌వారం సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మీడియాతో మాట్లాడుతూ.. నందిగ్రామ్ ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee's key remarks on defeat in Nandigram!
Mamata Banerjees key remarks on defeat in Nandigram

రిటర్నింగ్ అధికారిని బెదిరించారు!

నందిగ్రామ్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై… ఒక‌వేళ తాను రీకౌంటింగ్​కు ఒప్పుకుంటే తన ప్రాణానికే ప్రమాదముందని నందిగ్రామ్​ రిటర్నింగ్ అధికారి ఎవరికో లేఖ రాసినట్లు నాకు ఒకరు ఎస్​ఎంఎస్​ పంపారు. నాలుగు గంట‌ల పాటు స‌ర్వ‌ర్ డౌన్ అయింది. గ‌వ‌ర్న‌ర్ కూడా నాకు శుభాకాంక్ష‌లు చెప్పారు. కానీ స‌డెన్‌గా ఫ‌లితం మారిపోయింది అని మమత అన్నారు. ఈ సంద‌ర్భంగా ఓ ఆడియోను కూడా ఆమె వినిపించారు.నందిగ్రామ్ లో ఈవీఎంలకు ఫోరెన్సిక్ పరీక్షలు చేయాలని మమత డిమాండ్ చేశారు. ఇక, ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ, కేంద్ర బలగాలు తమను ఎంతో చిత్రహింసలకు గురిచేశాయని, అయినప్పటికీ తాము శాంతియుతంగానే కొనసాగామని వెల్లడించారు. ఎవ‌రూ హింస‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని, రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా చూడాల‌ని ఆమె కోరారు.

Mamata Banerjee: కరోనా నిర్మూలనకే టాప్ ప్రియారిటీ!

ప్ర‌స్తుతం కొవిడ్‌పైనే త‌మ దృష్టంతా ఉంద‌ని, ఈ మ‌హ‌మ్మారిపైనే త‌మ పోరాట‌మ‌ని మ‌మ‌త ప‌దే ప‌దే చెప్పారు.దేశం మొత్తం ఉచితంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని, దీని కోసం రూ.30 వేల కోట్ల కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని మ‌మ‌త కోరారు. కేవ‌లం 2,3 రాష్ట్రాల‌కే కేంద్రం వ్యాక్సిన్లు, ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా పంపిణీ చేస్తున్న‌ట్లు త‌న దృష్టికి వ‌చ్చిన‌ట్లు ఆమె చెప్పారు. ఇక రాష్ట్రంలోని జ‌ర్న‌లిస్టులంద‌రినీ కొవిడ్ వారియ‌ర్లుగా గుర్తిస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా మ‌మ‌త స్ప‌ష్టం చేశారు.

 

author avatar
Yandamuri

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N