NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Mamatha Banerjee : ఎన్నికలు పెట్టుకుని డాన్స్ వేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..??

Mamatha Banerjee : త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటాపోటీ బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పార్టీ భారీ స్థాయిలో ఓటింగ్ రావటంతో అసెంబ్లీ ఎన్నికలలో రాణించడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ప్రజాప్రతినిధులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అంత మాత్రమే కాక ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఇప్పటికే చాలా మంది మంత్రులను ఎమ్మెల్యేలను బెంగాల్ బీజేపీ నేతలు పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది.

 Mamatha Banerjee: The Chief Minister of that state who is dancing with elections
Mamatha Banerjee: The Chief Minister of that state who is dancing with elections

ఈ పరిణామంతో రాజకీయాల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఓ పెళ్లి వేడుకల్లో స్టెప్పులు వేశారు. పూర్తి విషయంలోకి వెళితే అలీపుర్దార్ జిల్లా ఫలకటా ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ సామూహిక వివాహాలు నిర్వహించడం జరిగింది. వివాహ వేడుకల ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మమతా బెనర్జీ కొత్త జంటలను ఆశీర్వదించి.. ఆ ప్రదేశంలో గిరిజన నృత్య సాంప్రదాయమైన చేస్తూ ఉన్న మహిళల వద్దకు వెళ్లి వాళ్లతో కలిసి పోయి ఉత్సాహంగా డాన్స్ వేసారు. దీంతో మమతాబెనర్జీ స్టెప్పులు చూసి అక్కడ వారంతా షాక్ అయిపోయారు. కేంద్రంలో ఉండే పెద్దలను అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రత్యర్థులను ఢీకొట్టి భారీ డైలాగులు వేసే మమతా బెనర్జీ ఎన్నడూ లేని విధంగా స్టెప్పులు వేయడంతో అక్కడ వారంతా ఈలలు చప్పట్లతో ఉత్సాహపరిచారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!