NewsOrbit
Featured న్యూస్

అండ‌ర్ వాట‌ర్‌లో వ్య‌క్తి డ్యాన్స్ స్టెప్పులు.. వైర‌ల్ వీడియో..!

స‌మాజంలో ఉన్న అనేక మంది త‌మ‌లోని టాలెంట్‌ను బ‌య‌టి ప్రపంచానికి తెలియ‌జేయ‌డం కోసం అనేక ఫీట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ ఫీట్ల‌కు చెందిన వీడియోలు, ఫొటోల‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇక స‌రిగ్గా ఇలాగే ఓ వ్య‌క్తి కూడా త‌న‌లోని టాలెంట్‌ను చెప్ప‌డం కోసం ఏకంగా అండ‌ర్ వాట‌ర్‌లో డ్యాన్స్ స్టెప్పులు వేశాడు.

man under water dance steps viral video

గుజ‌రాత్‌కు చెందిన జ‌య‌దీప్ గోహిల్ అనే వ్య‌క్తి హ్యాపీ న్యూ ఇయ‌ర్ అనే సినిమాలోని ఇండియా వాలె అనే పాట‌కు అండ‌ర్ వాట‌ర్‌లో డ్యాన్స్ చేశాడు. కుర్చీపై ఉండి బ్యాక్ ఫ్లిప్ చేశాడు. ఈ క్ర‌మంలో అత‌ను త‌న డ్యాన్స్ స్టెప్‌ల‌ను వీడియో తీసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CFjQa82hmBa/?utm_source=ig_web_copy_link

కాగా జ‌య‌దీప్ చేసిన ఆ డ్యాన్స్ స్టెప్పుల‌కు, అందులోనూ నీటి లోప‌ల ఉండి అత‌ను అద్భుతంగా డ్యాన్స్ చేయ‌డంతో నెటిజ‌న్లు అత‌ని స్టెప్పుల‌కు ఫిదా అవుతున్నారు. ఇక గోహిల్ త‌న‌కు తాను హైడ్రోమ్యాన్‌గా పేరు పెట్టుకున్నాడు. దీంతో నెటిజ‌న్లు కూడా నిజంగా అత‌న్ని హైడ్రోమ్యాన్ అనే పిలుస్తున్నారు. నీటిలోప‌ల చాలా అద్భుతంగా స్టెప్స్ వేశావు, గుడ్ ల‌క్‌.. అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా సెప్టెంబ‌ర్ 25న ఆ క్లిప్‌ను పోస్ట్ చేయ‌గా.. దానికి 3.1 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. అనేక మంది అత‌ను సాధించిన ఫీట్‌కు గాను అత‌న్ని అభినందిస్తున్నారు.

author avatar
Srikanth A

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju