NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

China: 500 మందిని కన్నాడు, 24 మంది భార్యలు, 256 సంవత్సరాలు బ్రతికాడు… ఎవరో ఈ మహానుభావుడు?

Man who lived for 256 years

China: ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ 1930 లో ప్రచురించిన ఓ కథనం వైరల్ అవుతుంది. సిచుయాన్ ప్రాంతానికి  చెందిన లీ చింగ్ అనే చైనా వ్యక్తికి 1827లో చైనా ప్రభుత్వం 150వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిందట. ఆ తరువాత 1877లో కూడా 200వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిందని ఆధారాలు ఉన్నాయట. ఇంకొక విషయం ఏమిటంటే లీ చింగ్ చనిపోయే సమయానికి అతని 24వ భార్య బ్రతికే ఉంది. ఆమెకు 60 సంవత్సరాలు. అయితే ఈ చైనీస్ వ్యక్తి లీ చింగ్ 1736 లో జన్మించి 1933లో లీ మరణించాడని టైమ్స్ పత్రిక ప్రచురించింది.

Man who lived for 256 years in China
Man who lived for 256 years in China

ఇది తెలుకున్న కొందరు అసలు లీ ఇన్ని రోజులు ఎలా బ్రతికి ఉన్నాడు  అతడు అన్ని రోజులు బతకడానికి కారణం ఏమిటని అన్వేషించారు. ఈ పరిశోధనలో వీరికి కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. లీ శృంగార జీవితానికి బానిస అవ్వడం వలన అతడు అన్ని రోజులు బ్రతికాడని ఈనేపథ్యంలో ఆయన 24 మందిని పెళ్లిచేసుకున్నాడని తెలుసుకున్నారు. అంతేకాకుండా లీ చనిపోయే సమయానికి 500 మంది సంతానం ఉన్నారు. అతడు మొత్తం 256 ఏళ్లలో ఏకంగా 11 తరాల వారిని చూశాడట. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే అతడు తన 10 ఏట నుంచే కొన్ని మూలికలు తింటూ పెరిగాడట.

అలాగే లీ చనిపోయే సమయానికి అతడు ఏడు అడుగుల పొడవు మరియు పొడవాటి గోళ్లు తో ఉన్నాడట. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన భార్య తెలిపింది. 60 ఏళ్ళు బ్రతకడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో లీ 256 ఏళ్ళు బ్రతకడం తో ఇప్పుడు అందరూ అతడి మీద  పరిశోధనలు చేస్తున్నారు.

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?