Bigg Boss Telugu 5: యాంకర్ రవి ని పర్ఫెక్ట్ గా ఆ కంటెస్టెంట్ ఎనలైజ్ చేశారు అంటున్న జనాలు..??

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లలో మొదటి ప్లేస్లో ఉన్నది యాంకర్ రవి. బుల్లితెరపై అనేక షో లకి సంబంధించి యాంకరింగ్ చేసి జనాలను ఎంతగానో ఎంటర్ టైన్ చేసిన రవి అందరికీ సుపరిచితుడు. ఈ క్రమంలో హౌస్లో చాలా కొత్త ముఖాలు కనబడగా…రవి ఉండటంతో… షో చూడటానికి చాలామంది ఆసక్తి చూపించడం జరిగింది. యాంకరింగ్ పరంగా అనేక పంచ్ డైలాగులు వేసి ఎంతగానో ఎంత టైం రవి చేసే వ్యక్తి కావడంతో బిగ్ బాస్ సీజన్ ఫైవ్… ఫుల్ ఎంటర్ టైన్ గా తయారవుతుందని హౌస్ లో రవి అరె చచ్చిపోతారు అని అందరూ అతని గేమ్ పై చాలా అంచనాలు పెట్టుకున్నారు.

Bigg Boss 5 Telugu: Maanas not happy with Ravi

కానీ రవి ఆటతీరు గమనిస్తే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ… కేవలం గేమ్ అన్న రీతిలో మాత్రమే.. మైండ్లో పెట్టుకుని మనోడు వేస్తున్న స్ట్రాటజీ లకి చాలామంది బలైపోతున్నారు. ఒకరికి మంచి చెప్పినా స్ట్రాటజీ మరొకరికి సహాయం చేసిన స్ట్రాటజీ.. లేదా ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా రవి చేస్తున్నటూ… ఇంటి సభ్యులతో పాటు హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లలో అనేకసార్లు డైలాగులు వేయడం జరిగింది. గుంట నక్క గేమ్ రవిది అని… నటరాజ్ మాస్టర్ పెట్టిన టైటిల్ తో… రవి ని నాగార్జున ఆడేసుకున్నారు. ఇదిలాఉంటే రవి నీ అంచనా వేయటంలో షణ్ముఖ్ జస్వంత్ ఒక మాదిరిగా ఉన్నా గాని… రవి విషయంలో ఫుల్ క్లారిటీ గా ఉన్న కంటెస్టెంట్ మనాస్ అని.. గురువారం ఎపిసోడ్ లో పింకీ కి.. రవి ఆట తీరు గురించి వివరించడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

బిగ్ బాస్ ఫైవ్ కంటెస్టెంట్ గా మాత్రమే…

చాలా పర్ఫెక్ట్ ఎనలైజ్ రవి నీ మానస్ చేశాడని… బయట జనాలు అంటున్నారు. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే మొత్తం గేమ్ మైండ్ తో రవి వచ్చాడని, తనకు ఎవరితోనూ రిలేషన్ పెట్టుకునే అంత ఇంట్రెస్ట్ లేదని. ప్రతి ఒక్కరిని బిగ్ బాస్(Bigg Boss) ఫైవ్ కంటెస్టెంట్ గా మాత్రమే చూస్తూ స్ట్రాటజీ లో వేస్తున్నాడని జాగ్రత్తగా ఉండాలి అంటూ పింకీ కి.. మానస్ చేసిన హితబోధ .. చాలా కరెక్ట్ అని అంటున్నారు. రవి గేమ్ చాలా బాగా క్యాచ్ చేసిన… కంటెస్టెంట్ అని.. మానస్ విశ్లేషణల పై జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Share

Related posts

Rashi Khanna Stunning Looks

Gallery Desk

సూపర్ స్టార్ కృష్ణకు ఎస్పీ బాలుకు మధ్య గొడవేంటి? ఎందుకు రెండేళ్లు దూరంగా ఉన్నారు?

sowmya

అత్యంత లక్జరిగా ఉన్న తన డ్రీమ్ కారులో షికారు చేస్తున్న డైరెక్టర్..! కారు ఫీచర్లు సూపర్..!!

bharani jella