NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: పింకీతో పెళ్లి.. గురించి మానస్ తల్లి షాకింగ్ వ్యాఖ్యలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Big boss) సీజన్ ఫైవ్ లో.. లవ్ ట్రాక్ విషయానికొస్తే ప్రారంభంలో శ్రీరామ్(Sri Ram) హమీద(Hameeda) మధ్య సంథింగ్ అన్నట్లు షో లో టాక్ నడిచింది. అదే రీతిలో స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా వారిద్దరికీ లభించింది. కానీ అయితే వారం లోనే హమీద ఇంటి నుండి ఎలిమినేట్ అయింది. పెద్దగా వీరిద్దరి రిలేషన్ బిగ్ బాస్ ఆడియాన్స్ వ్యూలో పండలేదు. కట్ చేస్తే హౌస్ లో మరో లవ్ స్టోరీ ప్రస్తుతం నడుస్తోంది. క్లారిటీగా విషయంలోకి వెళ్తే.. ట్రాన్స్ జెండర్ పింకీ..(Pinky) మానస్(Manas) పై మనసు పారేసుకున్న సంగతి తెలిసిందే. హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి పింకీ.. మానస్ అంటే తెగ ఇష్టపడుతుంది. మానస్ కి ఆకలి వేయకుండా ఉందే అతని కోసం అన్ని ఏరేంజ్ చేసి మరి అతని ఆకలి తీరుస్తుంది. మానస్ ను… చాలా బాగా చూసుకుంటుంది.

Bigg Boss Telugu 5 : వాళ్ళిద్దరికీ నా సపోర్ట్ అంటున్న సీజన్ ఫోర్ రన్నర్ అఖిల్..!! | News Orbit

అతడు ఓడిపోయిన సమయంలో దగ్గరకు వెళ్లి.. అతని ఓదారుస్తూ.. అండగా నిలబడుతుంది. ఇక ఇదే తరుణంలో టాస్క్ పరంగా మానస్ బాగా ఆడిన సమయంలో దెబ్బ తగిలితే వెంటనే దెబ్బలకి బ్యాన్ డెడ్ వేస్తూ… కట్ల కడుతూ ఒకానొక సమయంలో..ఐస్ క్యూబ్ లు పెడుతూ సొంత కుటుంబ సభ్యుల కంటే చాలా బాగా చూసుకుంటూ ఉంది. ఇదే తరుణంలో లేట్ నైట్ లో.. కూడా మానస్ భోజనం చేయని సమయంలో… పింకీ(Pinky) యే భోజనం కలిపి పెట్టి మరి.. తినిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరు కూడా ఒకరంటే మరొకరి ఇష్టమో అన్న రీతిలో చాలా గాఢంగా అన్న తరహాలో.. బిగ్ బాస్ హౌస్ లో సీన్ కనబడుతోంది. మానస్ కూడా ఓకే అన్నట్లు ఇటీవల పింకీ…సిరి దగ్గర డైలాగులు వేయడం జరిగింది. ప్రారంభంలో వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి ఇంటి సభ్యులు రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ వారాలు గడిచే కొద్దీ.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది అన్న తరహాలో సిచువేషన్ మారింది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మానస్ తల్లి పింకీ పెళ్లి పై సంచలన కామెంట్స్ చేసింది.

Bigg Boss 5 Telugu: పౠరియాంక పరౠవౠతీసిన మానసౠ.. కంటెంటౠకోసం చెసౠతౠనౠనావంటౠ.. | Bigg boss 5 telugu november 5th episode updates maanas fires on priyanka |

 

మానస్ పెళ్లి విషయానికొస్తే…

బిగ్ బాస్ హౌస్ లో… పింకీ గేమ్ తనకు ఇష్టమని మానస్ తల్లి పద్మిని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. బిగ్ బాస్(Big boss) షో అనేది 110 రోజుల గేమ్ షో. ఈ క్రమంలో హౌస్ లో ఎంత మంది ప్రేమించుకున్నారు బయట ఎంత మంది పెళ్లి చేసుకున్నారు. ఏదైనా రిలేషన్ షో వరకే. ఈ విషయం కూడా అందులో ఉన్న కంటెస్టెంట్ లకు బాగా తెలుసు. ఒక ఇంట్లో ఉన్నంత సేపు ఒకరితో ఒకరు చాలా క్లోజ్ అవ్వడం కామన్. ఈ క్రమంలో కొద్దిపాటి రోజుల ప్రయాణం లో చిగురించే బంధాలు పై తనకు నమ్మకం లేదని..మానస్..పింకీ లపై వస్తున్న వార్తల పై పద్మిని తనదైన శైలిలో కామెంట్లు చేశారు. మానస్ పెళ్లి విషయానికొస్తే తాను ఎవరినీ చూపిస్తే ఆ అమ్మాయిని మాత్రమే చేసుకుంటాడు అని.. పింకీ తో ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి అనే టాపిక్ తీసుకు రావద్దని చెప్పుకొచ్చారట. పింకీ గేమ్ తనకు చాలా ఇష్టమని అవసరమైతే ఆమె బయటకు వచ్చాక ఆమెకి… పెళ్లి చేస్తాను లేకపోతే వేరే విధంగా సహాయం చేస్తాను. ఇంటి నా కొడుకుని పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను.. అంటూ మానస్ తల్లి పద్మిని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju