NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం దక్కకపోయిన మానసకి టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్వరలో ప్రారంభం కాబోతుండగా ఇంతకముందు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి మలయాళ యంగ్ బ్యూటీ మానస రాధకృష్ణన్ పవన్ కి జోడీగా నటించబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తున్న మానస పవన్ కి జోడీగా చాలా బావుంటుందని అభిమానులు చెప్పుకున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని స్వయంగా మానస క్లారిటీ ఇచ్చింది.

Manasa got crazy offer in tollywood other than pawan kalyan movie
Manasa got crazy offer in tollywood other than pawan kalyan movie

దాంతో ఇక ఇందులో పూజా హెగ్డేనే హరీష్ శంకర్ ఫైనల్ చేయబోతున్నాడని మళ్ళీ ప్రచారం జోరందుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించే అవకాశం రాకపోయినా మానస టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖాయమైపోయింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు గట్టి హిట్ అనేది పడకపోయినా కూడా సినిమాలు మాత్రం వరుసగా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ డైరెక్టర్ రూపొందించబోతున్న సినిమాను ప్రకటించాడు.

Pawan kalyan : పవన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వకపోయినా అవకాశాలు బాగానే దక్కుతున్నాయట.

ఈ సినిమా ద్వారా మానస రాధాకృష్ణన్ టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. హైవే అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకి జంటగా మానస నటించే అవకాశం అందుకుంది. అందంగా ఉంది అనే టాక్ వచ్చింది. ఇక అభినయం కూడా బాగా చేస్తోంది అనే పేరు హైవే సినిమాతో తెచ్చుకుంటే టాలీవుడ్ లో ఈ బ్యూటీకి మంచి అవకాశాలు దక్కడం ఖాయం అంటున్నారు. అంతేకాదు హైవే ప్రకటన వచ్చి కొద్దిరోజులు కూడా గడవకముందే టాలీవుడ్ మేకర్స్ ఆమెకి అవకాశాలివ్వడానికి తన పేరును పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పవన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వకపోయినా అవకాశాలు బాగానే దక్కుతున్నాయట.

Related posts

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?