NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Manchi Lakshmi Tweet: మంచు లక్ష్మిపై నెటిజన్ల ఫైర్..! ఇదేనా పెంపకం అంటూ మోహన్ బాబుకి ప్రశ్నలు..!!?

Manchi Lakshmi Tweet: మంచు లక్ష్మి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. తాజాగా తనకు వచ్చిన ఒక సందేహన్ని నెటిజెన్స్ తో షేర్ చేసుకుంది.. సందేహం తీరక పోగా.. ఆమె అడిగిన ప్రశ్నకు నెటిజన్లు దుమ్ము దులిపేశారు.. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది..

Manchi Lakshmi Tweet: Netizens Satirical comments on Mohan Babu
Manchi Lakshmi Tweet Netizens Satirical comments on Mohan Babu

ఇంతకీ లచ్చమ్మ ఏం ట్వీట్ చేసిందంటే.. ” ఉదయాన్నే 3 టకేలా షాట్స్ తీసుకున్న తరువాత.. బ్లాక్ కాఫీ తాగవచ్చా.. జస్ట్ అడుగుతున్నాను” అని ట్వీట్ చేసింది.. ఈ ట్వీట్ పై నెటిజన్లు సెటైరికల్ గా కామెంట్ చేశారు.. ఆ కామెంట్స్ ఒకసారి చూద్దాం..

“బయట ఆక్సిజన్ లేక జనాలు చచ్చిపోతుంటే.. నువ్వు టకేలా షాట్స్ వేస్తున్నావా.. అలాంటి గొప్పోళ్ళకి ఇలాంటి గొప్పల్లే పుడతారు అని..

నీకు కావాల్సింది తాగు అక్క.. బయట జనాలకి ఆక్సిజన్ లు లేవు అని జనాలు పోరాడుతుంటే.. నువ్వేమో టకేలా లు.. బ్లాక్ కాఫీ లు అని ఓవరాక్షన్ చేస్తున్నావు..!! అని ఒకరు..

మోహన్ బాబు కెన్ యు క్లారిఫై థిస్ డౌట్ సార్.. అని ఒక నెటిజన్ మోహన్ బాబు ను ట్వీట్ చేశారు..

బయట జనం ఆక్సిజన్ లేక అల్లాడిపోతున్న అంటే.. మీరు మాత్రం టకేలా, బ్లాక్ టీ అంటూ సొల్లు ట్వీట్లు వేస్తున్నారు.. బాధ్యత ఉండక్కర్లేదా.. అంటూ మరో నెటిజన్ కడిగి పారేశాడు..

ఏం పెంపకం రా నీది.. అని మోహన్ బాబును నెటిజన్స్ ఆడుకుంటున్నారు..

ఏంటయ్యా భక్తవత్సలం నాయుడు మీ పాప.. పొద్దున్నే వేస్తున్న ఈ ప్రశ్నలు.. అంటూ మోహన్ బాబు పై సెటైరికల్ చేస్తున్నారు నెటిజన్లు..

బలిసిన వాళ్ళ ప్రశ్నలు, డౌట్లు ఇప్పుడు ప్రజలు ఒకపక్క కరోనా కారణంగా చచ్చిపోతుంటే ఇలానే నా అడిగేది అంటూ.. మరో నెటిజన్ కడిగి పారేశాడు..

భారతదేశంలో రెండో దశలో కరుణ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులతో పాటు.. మరణాల రేటు పెరుగుతోంది.. ఇలాంటి టైంలో మంచు లక్ష్మిని ఇవేమీ పట్టించుకోకుండా.. మూడు టకేల షాట్లు తర్వాత.. బ్లాక్ కాఫీ తాగాచ్చా అనే ట్వీట్ కి.. మంచు లక్ష్మితో పాటు మోహన్ బాబు ని కడిగిపారేశారు నెటిజన్లు.. మంచు లక్ష్మిని నెటిజన్లు ఆడుకోవడం ఇదేం కొత్తకాదు.. కేటీఆర్ మొన్న కరోనా బారిన పడినప్పుడు అందరూ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.. అలాగే మంచు లక్ష్మి కూడా “మిత్రమా కేటీఆర్ నువ్వు త్వరగా కోలుకోవాలి ఈలోపు నా సినిమాలు చూసేయ్” అంటూ ట్వీట్ చేసింది.. ఇంకేముంది నెటిజన్లు అప్పుడు ఆడుకున్నారు.. అసలే ఆయన అనారోగ్యంతో ఉంటే.. మీ సినిమాలు చూడమంటారా.. ఇంకేమైనా ఉందా.. కరోనాతో పోరాడుతున్న సమయంలో మీ సినిమాలు చూస్తే ఇంకేమైనా ఉందా.. అంతేసంగతులు అంటూ.. సెటైరికల్ గా కామెంట్ చేశారు..

author avatar
bharani jella

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?