NewsOrbit
Featured న్యూస్ సినిమా

మంచు విష్ణు పాన్ ఇండియన్ సినిమా మోసగాళ్ళు రిలీజ్ డేట్ ఫిక్స్ ..!

మంచు విష్ణు ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా మోసగాళ్ళు. చాలా కాలం తర్వాత మంచు విష్ణు నుంచి సినిమా రాబోతోంది. అది కూడా ఏకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించింది. మంచు విష్ణు నుండి సినిమా వచ్చి రెండేళ్ల దాటింది. అందుకే ఈ సారి మోసగాళ్ళు సినిమాతో భారీ హిట్ అందుకొని ఇక గ్యాప్ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ దెబ్బకొట్టింది. ఈ సినిమా ఇంగ్లీష్ తెలుగు భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవ్వబోతుంది.

కాగా ఈ సినిమాలో విష్ణుకు జంటగా రూహి సింగ్ టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఇక కాజల్ అగర్వాల్ విష్ణు కి సిస్టర్ గా కనిపించనుండగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టిలు కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను జెఫ్రి గీచిన్ తెరకెక్కించాడు. దేశంలో జరిగిన ఓ భారీ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విష్ణు కెరీర్ లో ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా త్వరలో రిలీజ్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. థియేటర్స్ రిలీజ్ కోసం అన్ని సినిమాలు వేయిట్ చేసి రిలీజ్ కి ప్లాన్ చేసుకొని రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే మంచు విష్ణు మోసగాళ్ళు సినిమా నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాకపోవడం తో ఫ్యాన్స్ మోసగాళ్ళు సినిమా ఏ స్టేజ్ లో ఉంది అని మాట్లాడుకుంటున్నారు. అందుకే మోసగాళ్ళు రిలీజ్ డేట్ ని ప్రకటించాలని మంచు విష్ణు భావించాడట. సమ్మర్ రిలీజ్ అని ఆ మధ్య వార్తలు రాగా ఇప్పుడు ఈ సినిమా మార్చ్ 11న విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ డేట్ ఫైనల్ అయిందా లేదా అన్నది మంచు విష్ణు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే గాని క్లారిటీ రాదు. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Related posts

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju