NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: ఆవనిగడ్డ అభ్యర్ధిని ప్రకటించిన జనసేన

Janasena: ఆవనిగడ్డ శాసనసభ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ద ప్రసాద్ పేరను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఇటీవలే బుద్దప్రసాద్ జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. తదుపరి బుద్దప్రసాద్ అభ్యర్ధిత్వాన్ని ఆమోదం తెలిపారని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ఒక ప్రకటన లో తెలిపారు.

పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్ధి పేరు పై రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన తెలిపారు. పాలకొండ అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేయాలని అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు.  మరో పక్క రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించింది. అయితే ఆయన అభ్యర్ధిత్వంపై సర్వేలో సానుకూలత రాలేదు.

మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుండి కూడా అనుకూలత లేకపోవడంతో లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్ధిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. కొద్ది గంటల్లో రైల్వే కోడూరు స్థానం అభ్యర్ధి మార్పుపై నిర్ణయం తీసుకుంటారని హరిప్రసాద్ పేర్కొన్నారు.

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju