NewsOrbit
న్యూస్ హెల్త్

Mango leaves: మామిడాకు ను ఎలా వాడాలో.. ఎందుకోసం వాడాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు ??

Mango leaves: మామిడాకు ను ఎలా వాడాలో.. ఎందుకోసం వాడాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు ??

Mango leaves: ప్రపంచ వ్యాప్తం గా కొన్ని మిలియన్ల మంది డయాబిటీస్ సమస్య ను ఎదురుకుంటున్నారు. ఈ వ్యాధి ఇప్పుడు మనిషి జీవితం లో ఒక భాగమైంది. దీనిని అదుపులో ఉంచడానికి మెడిసిన్స్ తో  పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా  చాలా ముఖ్యమైనవి. మామిడి ఆకుల్లో Mango leaves పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పుష్కలం గా పొందవచ్చు. మామిడి ఆకులలో విటమిన్ సి, పెక్టిన్, ఫైబర్ కూడా పుష్కలం గా ఉన్నాయి. ఇవి శరీరం లో చెడు కొలెస్ట్రాల్ స్దాయిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

Use mango leaves in an effective way
Use mango leaves in an effective way

మామిడి ఆకులు మధుమేహా లక్షణాలైన అధిక బరువు, రాత్రి తరచుగా మూత్ర విసర్జన చేయడం,చూపుతగ్గడం వంటిసమస్యల నుండి  ఉపశమనం కలిగిస్తాయని కొన్ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. డాక్టర్ సలహా తీసుకుని మామిడి ఆకుల మిశ్రమాన్ని వాడుతూ షుగరు ని  తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియచేస్తున్నారు . మామిడాకులను నీళ్ళ లో మరిగించడం లేదా మెత్తని పొడి గా చేసి వాడడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని  నిపుణులు వివరిస్తున్నారు . మామిడి ఆకులను ఎలా తీసుకోవడం వలన ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం

  • 15 తాజా మామిడి ఆకులు తీసుకొని వాటిని 150మి.లీ.నీటిలో వేసి అలా రాత్రంతా వదిలేయండి.
  • ఉదయాన్నే టిఫిన్ కన్న ముందు ఆ నీటి ని తాగండి. ఇలా మూడు నెలల పాటు,  ప్రతి రోజూ పరగడుపున ఈ నీళ్ళనుతీసుకోండి .
  • రోజుకు కప్పు మామిడాకు ల టీ తాగడం వలన అన్ని రకాల శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలోఈ  టీ బాగా పనిచేస్తుంది .
  • మామిడి ఆకుల నీళ్ళను తాగడం వల్ల, ఆస్తమ ను అదుపు చేసుకోవచ్చు.
  • శరీరంలో ఉండే  హానికరమైన కొవ్వుశాతాన్ని తగ్గించి డయాబెటిస్ లక్షణాలకు రాకుండా చేస్తాయి .
  • మామిడాకుల్లో ఔషధ గుణాలతో పాటు వీటిని మూలికల తో పాటుగా  ఈస్టర్న్ మందుల్లో కూడా ఉపయోగిస్తారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju