NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hibiscus: మందారం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!!

Hibiscus: మందారాన్ని ఆయుర్వేద మందుల్లోనూ ఉపయోగిస్తారు. మందారం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది షుగర్ వ్యాది తో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధికి మందారం దివ్య ఔషదంగా పని చేస్తుందట. మందారంలో యాంటీ డయాబెటిక్ గుణఆలు ఉన్నాయి. ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ని తగ్గిస్తుంది. అదే విధంగా మందారం డికాషన్ తీసుకోవడం వల్ల హైబీపీ సమస్య తగ్గుతుంది. హృదయ ఆరోగ్యానికి మందారం ఎంత మేలు చేస్తుంది. గుండెలో ఇంప్లేమేషన్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా కార్డియో వాస్కులర్ సమస్యలు తగ్గిస్తుంది. మలబద్దకం ఉన్న వారు మందారం తీసుకుంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు నివారిస్తుంది.

many health benefits with Hibiscus
many health benefits with Hibiscus

అదే విధంగా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని సాఫ్ట్ గా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ మందారం బాగా ఉపయోగపడుతుంది. బరువు కూడా తగ్గడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మందారం ఆకులు, మందారం రేకులు కూడా నేచురల్ కండిషనర్ లా పని చేస్తాయి. జుట్టు మరింత నల్లగా మారుస్తుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది. మందారం ఉపయోగించడం వల్ల చర్మ కేన్సర్ సమస్య కూడా తగ్గుతుంది. ఇలా మందారం అనేక లాభాలను కల్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju