ఏపీలో విస్తరిస్తున్న మావోల ప్రాబల్యం

మరోసారి మావోలు గుంటూరు జిల్లా దాచేపల్లిలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. దాచేపల్లి మన్నెంవారికుంటలో స్థలాల కబ్జాపై మావోలు హెచ్చరించారు. పేదలకు కేటాయించిన స్థలాలను వారికే కేటాయించాలని, దొంగ రిజిస్ట్రేషన్లతో కబ్జా చేసినవారు స్థలాలు వెంటనే వదిలేయాలని, లేదంటే తమ ప్రతాపం చూపుతామని మావోయిస్టులు తమ లేఖలో హెచ్చరించారు. మవోలు తమ ప్రాభల్యన్ని విస్తరిస్తున్నారు.ఇటీవల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎంమ్మెల్యే శివేరి సోములను మావోయిస్టులు హతమార్చరు. మావోలు లేఖలతో అవినీతి పరులకు వణికిపోతున్నారు. మావోల ప్రాబల్యం క్రమక్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. మావోలు  మొదట హెచ్చరించడం అప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోతే  ప్రజాకోర్టులో కాల్చి చంపటం మావోల సిద్దాంతం.