ఇక అక్కడ ఉండలేము – రెడ్ సెల్యూట్

విశాఖ, జనవరి 5: విశాఖపట్నంలో పోలీసుల ఎదుట మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. జిల్లా ఎస్‌పీ బాలాజీ ఎదుట శనివారం చెవ్వ లక్ష్మీనారయణరెడ్డి, దుర్గాదేవి దంపతులు లొంగిపోయారు. మావోయిస్టు జిల్లా కమిటీ, ఏరియా కమిటీ సభ్యులుగా వీరు పని చేశారు.