NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Maruti Swift : ట్రెండ్ సృష్టించనున్న మారుతీ..

Maruti Swift :  దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి.. స్విఫ్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ హ్యాచ్ బ్యాక్ లలో ఒకటి.. స్విఫ్ట్ మార్కెట్లోకి అడుగు పెట్టి 15 సంవత్సరాలు కావొస్తోంది.. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు.. దేశీయ మార్కెట్లో కి మారుతీ సుజుకి స్విఫ్ట్ 4వ తరం హ్యాచ్ బ్యాక్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది..

Maruti Swift : fourth generation Maruti Swift car features
Maruti Swift fourth generation Maruti Swift car features

Maruti Swift  – ఫీచర్స్ :

మారుతీ సుజుకి స్విఫ్ట్ 4వ తరం లో 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్ K – సిరీస్ తో రానుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 83 పీఎస్, 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఐడీల్ స్టార్ట్ / స్టాప్ సిస్టం తో వస్తుందని అంచనా. ఈ స్విఫ్ట్  మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ వ్యవస్థ తో వస్తుంది. మారుతీ సుజుకి స్విఫ్ట్ లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ , కనెక్టెడ్ ఫీచర్స్, లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్స్ తో లభిస్తుంది..  దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్ లలో మారుతీ స్విఫ్ట్ ప్రధానం గా చెప్పవచ్చు.. మార్కెట్లో కి అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఇది ఇంకా సేల్స్ లో టాప్ గేర్ లోనే కొనసాగుతోంది. ఈ ఫోర్త్ జనరేషన్ మారుతీ సుజుకి స్విఫ్ట్ కోసం వచ్చే సంవత్సరం వరకు వేచి చూడక తప్పదు..

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!