NewsOrbit
న్యూస్ హెల్త్

Masks ఇలాంటి మాస్క్ లు పెడితే పిల్లకు ప్రమాదం… జాగ్రత్త!!

ఇలాంటి మాస్క్ లు పెడితే పిల్లకు ప్రమాదం... జాగ్రత్త!!

Masks :తీవ్రం గా విజృంభిస్తున్న వేళ పిల్లలను  స్కూల్ కి కచ్చితం గా వెళ్లవలసిన  పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లల మాస్కులు ధరించిన,వారు పాటించవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకోండి.. పిల్లల వయసును బట్టి మాస్క్‌ విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమిటంటే ఐదేళ్లు కన్నా పెద్ద పిల్లలకు మూడు పొరల మాస్క్‌ లు తప్పనిసరిగా వాడాలి. అంతకన్నా తక్కువ వయసు పిల్లలకు మాస్క్‌ పెట్టడం వల్ల వారికి ఆక్సిజన్‌ అందే స్థాయి తగ్గిపోతుంది. కనుక వీరికి మూడు పొరల మాస్క్‌ వాడడంమంచిది కాదు.

masks-and-children
masks-and-children

పిల్లలకు రెడీమేట్‌ మెడికల్‌ మాస్క్‌లు వాడడం  బదులుగా ఇంట్లో తయారుచేసిన  మాస్క్‌లు, ఫేస్‌ కవర్లు వాడడం మంచిది. మాస్క్‌పెట్టినప్పుడు  పిల్లలు అసౌకర్యానికి లోనవుతుంటే, వారి ముక్కు నోరు కప్పేలా చేతి రుమాలు కట్టడం మంచిది … అయితే అది పిల్లలు తీసేయకుండా  ఊడిపోకుండా సందులు కూడా లేకుండా ముక్కు నోటిని పూర్తి మూసేలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మాస్క్ పెట్టుకోవడమన్నది మన జీవితంలో ఓ భాగమైపోయింది. స్కూలుకెళ్లే పిల్లలు రోజూ తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.. తరగతి గదిలో, ఇతర పిల్లలతో  మాట్లాడేటప్పుడు మాస్క్‌ తీయకుండా మాట్లాడాలని వారికి చెప్పాలి. అలాగే మాస్క్ ని ఎలా ధరించాలి, ధరించినప్పుడు తాకకుండా ఉండడం, తొలగించడం.. వంటివి కూడా తప్పనిసరిగా వారితో ప్రాక్టీస్‌ చేయించడం మంచిది.

ఇక రీ యూజబుల్‌ మాస్క్‌ వాడితే వాటిని వేడి నీళ్లలో ఉతకడం, వాడి పడేసే దైతే మూత ఉన్న చెత్త డబ్బాలో మాత్రం   పడేయాలన్న విషయం గురించి  కూడా పిల్లలకు వివరంగా చెప్పాలి.
ఇక మధ్యాహ్నం భోజన సమయంలో చాలామంది పిల్లలు తాము తీసుకు వెళ్లిన  పదార్థాలు తమ స్నేహితులతో షేర్ చేసుకుంటూ  సరదాగా భోం చేస్తుంటారు. అయితే కొవిడ్‌ ఉన్న నేపథ్యంలో ఇలాంటి అలవాటు మంచిది కాదని పిల్లలకు వివరంగా  చెప్పాలి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా దూరం దూరంగా కూర్చుని తినమని చెప్పాలి.

 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?