NewsOrbit
దైవం న్యూస్

Kitchen: వంట గదిలో ఈ ఒక్క వస్తువు ఉంటే సంపదతో పాటు బంధాలు బలోపేతం!!

Matti Kalisham on kitchen astro tips

Kitchen: ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన లోనూ మరియు గొప్పగా ఎదగాలని ఆశయంతోను పోటీపడి ముందుకు సాగడం సహజం. ఇక లక్ష్మీదేవి ఆశీస్సులు తమకు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు.. అయితే కొన్ని కొన్ని ఇళ్లల్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం జరుగుతుంది. ఆర్థిక స్థితిపై చెడు ప్రభావాలు చూపడం మరియు ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి..

Matti Kalisham on kitchen astro tips
Matti Kalisham on kitchen astro tips

పూర్వికులు ఆశీర్వాదం లేకపోవడం వలన వాస్తు దోషాలు కలుగుతాయి. మనకు తెలిసి తెలియకుండా చేసే వాస్తు దోషాల వల్లే ఇటువంటి ఫలితాలు ఉంటాయని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం చిన్న చిన్న వాస్తు చిట్కాలను లేదా పరిహారాలను పాటించాలని కూడా చెబుతున్నారు.

వాటి కోసం పెద్దగా ఖర్చు కూడా కాకుండా ఉండేటువంటి చిట్కాలను పాటించడం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. జరిగితే లాభం మాత్రం అపరిమితంగా ఉంటుంది. కాబట్టి వాస్తు శాస్త్ర నిపుణులు సూచించే వాస్తు చిట్కాలను పాటించడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. వంట గదిలో ఆ ఒక్క వస్తువు పెట్టండి….
ఆ తరువాత మనమే గమనించుకోవాల్సిన వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఒక వస్తువును పెడితే ఆ వస్తువు వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.

ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయి సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందని మరియు వంట గదిలో వాస్తు శాస్త్రం ప్రకారం ఒక చిన్న మట్టికుండని లేదా మట్టితో తయారుచేసిన గిన్నెను గాని చిన్న మట్టితో తయారుచేసిన కలశాన్ని నీళ్లతో నింపి ఉంచినట్లయితే మంచి జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నట్లు సమాచారం .పూర్వీకుల ఆశీర్వాదం ఈ వస్తువు పెడితే లభిస్తుంది.పూర్వికులు నీళ్లతో నింపిన మట్టి కుండలో నివసిస్తారని చెబుతున్నారు. ఇక అటువంటి పరిస్థితులలో పూర్వీకుల ఆశీర్వాదం ఆ ఇంట్లోని వారికి ఎప్పుడూ ఉంటుందని మరియు ఎటువంటి కష్టాలను రానివ్వకుండా చూస్తారని నమ్మకం ఉండేది. ఈ చిన్న పని మన వంటగదిలో వాస్తు దోషాలను తొలగించి మన జీవితం ప్రశాంతంగా సుఖంగా సాగేలా చేస్తుందని చెప్పవచ్చును..

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?