ఉత్తర్ప్రదేశ్, జనవరి 16: సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి జన్మదినోత్సవం సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అమ్రోహలో ఏర్పాటు చేసిన వేడుకల్లో 63 కేజీల భారీ కేక్ అతిధులు రాక ఆలస్యం వల్ల అభిమానులు కేకు తమ చేతికి దొరికినంత అందింపుచ్చకుని తినేశారు. ఈ వీడియో వైరల్గా మారింది.
#WATCH: People loot cake during an event in Amroha, on Bahujan Samaj Party (BSP) chief Mayawati's 63rd birthday today. pic.twitter.com/8Q4bDWdr66
— ANI UP (@ANINewsUP) January 15, 2019