NewsOrbit
న్యూస్

అచ్చన్న ఇంట్లో ఏముంది!అరెస్టు తర్వాత మీడియా అంతా అక్కడే ఎందుకు ఫోకస్ చేసింది?

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు నివాసగృహం ఇప్పుడు మీడియాలో ప్రధాన వార్త అయింది.ఈ ఎస్సై స్కాములో ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు ఇతర అధికారులు కూడా అచ్చెన్నాయుడు నివాస గృహాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన ఇంటిని ఒకసారి గమనిస్తే అది చాలా సామాన్యమైన ఇల్లు. ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామంలో సాధారణ జనావాసాల మధ్య నివాసం సాగిస్తున్నారు.

ఆయన అన్న ఎర్రనాయుడు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి ఉండి కూడా ఆయన సాధారణ జీవితం గడుపుతున్నారు.అచ్చెన్నాయుడు ఇంటిని గమనిస్తే పెంట్ హౌస్ కూడా లేదు.ఇంటి ముందు లాన్ గానీ ఏ విధమైన ఆడంబరాలు గానీ లేవు , ఒక సాధారణ ఇల్లు అది. ఆయన అవినీతి చేసారా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఇంట్లోనే ఆయన నిజాయితీ కనపడుతుంది అని చెప్తున్నారు. సర్పంచ్ గా చేసిన వ్యక్తే రాజభోగాలు అనుభవిస్తున్న వేళ ఒక సీనియర్ రాజకీయ నాయకుడు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబానికి

చెందిన వ్యక్తి, 5 ఏళ్ళ పాటు మంత్రిగా ఇప్పుడు శాసనసభాపక్ష ఉపనేత, శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతగా ఉన్న వ్యక్తి అంత సాదా సీదాగా ఉండటం చూసి చాలా మంది షాక్ అయ్యారు కూడా.
ఇక ఆయనను అరెస్ట్ చేసే సమయంలో దాదాపుగా హై ద్రామానే నడిచింది అనే చెప్పాలి. ఆయనకు కనీసం ఏ మాత్రం సమాచారం లేకుండా అదుపులోకి తీసుకున్నారు. అంత మంది అధికారులు వెళ్లి ఒక సీనియర్ నేతను మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తున్నప్పుడు మీడియాకు కూడా ఏ విధమైన సమాచారం అనేది ఇవ్వలేదు.ఆయన ఇంటి గోడదూకి పోలీసులు లోనికి ప్రవేశించి అచ్చెన్నాయుడును గోడ దూకి ఒక ఒక ఉగ్రవాది మాదిరి అదుపులోకి తీసుకున్నారు.కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఏమిటన్నది విచారణలో తేలుతుంది గాని ఆయనను అరెస్టు చేసిన తీరు మాత్రం విమర్శలకు గురవుతోంది.



author avatar
Yandamuri

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N