NTR: ఎన్టీఆర్ అభిమానిగా మెగా హీరో సినిమా..!!

Share

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ పరంగా మొదటి నుండి నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ అనే వాతావరణం ఉండేదన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి అదేరీతిలో బాలకృష్ణ తరం సమయములో పాలకు సంబంధించిన సినిమాలు రిలీజ్ అయ్యే టైములో.. సదరు హీరోల అభిమానులు భారీ స్థాయిలో అప్పట్లో హడావిడి చేసే వాళ్ళు. ఏ మాత్రం సినిమా హిట్ పడింది అంటే.. సదరు హీరోల అభిమానులు భారీ స్థాయిలో పండగ చేసే వాళ్ళు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రెండు హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే వాళ్ళు. ఆ రీతిలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ అనే వాతావరణం క్రియేట్ అయ్యుండేది.

Jr NTR : ఎన్టీఆర్ వీరాభిమాని పాత్రలో మెగా హీరో.. 'తారక్' మంత్రంతో మాయ  చేస్తాడా..

ఆ తర్వాత ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇంకా మెగా హీరోలు.. మరికొంతమంది నందమూరి హీరోలు ఫీల్డ్ లోకి దిఘగా అదే రీతిలో .. వాతావరణం క్రియేట్ అయి ఉండేది. అయితే ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో చరణ్ ఎన్టీఆర్ కలిసి RRR లో కలిసి నటించడంతో.. నందమూరి మెగా హీరోల అభిమానుల మధ్య… చక్కని వాతావరణం క్రియేట్ అయింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరించే .. ఈ హీరోల అభిమానులు.. ఇప్పుడు ఒకరిని మరొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో మెగా కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొణిదెల పవన్ తేజ్.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని లో రెండో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

 

మొదటి సినిమా “ఈ కథలో పాత్రలు అన్నీ కల్పితం” అనే సినిమా చేయగా అది ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే రెండో సినిమా ఎన్టీఆర్ అభిమానిగా నటించడానికి పవన్ తేజ రెడీ అవటంతో పాటు సోషల్ మీడియాలో తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించడంతో.. పవన్ తేజ్ నందమూరి మెగా హీరోల సపోర్ట్ తీసుకోవాలని భావిస్తున్నాడని తాజా వార్త పై సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క పవన్ తేజ్ ఎన్టీఆర్ పై అభిమానంతో.. ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా మెగా హీరో.. ఎన్టీఆర్ అభిమాని గా సినిమా చేయటం.. ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది.


Share

Related posts

బ్రేకింగ్ : అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్

arun kanna

బ్రేకింగ్ : షోకాజ్ పై రాజుగారి భారీ ప్లాను… భలే ప్లాను..!

Srinivas Manem

అక్కడ క‌రోనా నెగెటివ్ వ‌స్తేనే ఎంట్రీ.. లేదంటే నో ఎంట్రీ!

Teja