NewsOrbit
న్యూస్ సినిమా

Ram Charan : ముఖ్యమంత్రిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..??

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “RRR” చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మొట్టమొదటిసారి చరణ్ నటిస్తున్న నేపథ్యంలో “RRR” సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. పైగా “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటం తో దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ అక్టోబర్ 13వ తారీకు కోసం ఎదురుచూస్తూ ఉంది.

Mega power star Ram Charan Tej as Chief Minister .. ??
Mega power star Ram Charan Tej as Chief Minister .. ??

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. శంకర్ వంటి పెద్ద డైరెక్టర్.. రామ్ చరణ్ తో ఎలాంటి సినిమా తీస్తాడు అన్న దానిపై రకరకాల డిస్కషన్ లు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీలో వినబడుతున్న బలమైన వార్త ఏమిటంటే పొలిటికల్ నేపథ్యంలో శంకర్… రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. వాస్తవానికి విజువల్ ఎఫెక్ట్స్ తరహాలో గాని పిరియాడిక్ డ్రామా తరహాలో గాని శంకర్ సినిమా ఉంటుందని మెగా అభిమానులు ఆశించారు.

కానీ మెగా ఫ్యాన్స్ అంచనాలు తలకిందులు చేస్తూ అప్పట్లో యాక్షన్ కింగ్ అర్జున్ తో చేసిన “ఒకే ఒక్కడు” లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరహాలోనే చరణ్ తో సినిమా చేసే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు టాక్. ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ఒక రోజు ముఖ్యమంత్రి గా చేసి ఆ తర్వాత చివరిలో సీఎం అవ్వడం సినిమా సూపర్ డూపర్ హిట్టు అందరికీ తెలిసిందే. అదే మాదిరిగా రామ్ చరణ్ కూడా రాజకీయ నాయకుడిగా ప్రజెంట్ పాలిటిక్స్ అదేవిధంగా ప్రజా సమస్యలను సరికొత్తగా చూపిస్తూ యంగ్ సీఎం గా రామ్ చరణ్ ని చూపించే విధంగా శంకర్ కథ ఉండబోతున్నట్లు సరికొత్త టాక్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినబడుతోంది.

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju