Acharya : మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీ ని ఏలుతున్న సమయంలో లో అతనికి సగం మంది ఫ్యాన్స్ అతని స్టైల్, డాన్స్ అందులోని గ్రేస్ చూసి అభిమానించడం మొదలు పెట్టారు. అలా తన నటనా నైపుణ్యంతో పాటు ఎంత స్టైల్ గా ఉండే స్టెప్పులను అవలీలగా వేసే చిరు… వయసు పెరిగినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం ఆ మజా అందించేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
Advertisements
ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న ‘ఆచార్య చిత్రం’ లో మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేసేందుకు రెడీ అయింది. 31వ తేదీ మార్చి, సాయంత్రం నాలుగు గంటలా 5 నిమిషాలకు ఈ చిత్రం మొదటి పాట విడుదల కానుంది.
Advertisements
ఈ పాటా ‘లాహి లాహి’. అందుకు సంబంధించిన ప్రోమోను ఇప్పుడే విడుదల చేశారు. ఇందులో చిరంజీవి వేసిన స్టెప్పులు మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. ఆ వీడియో మీకోసం…
Advertisements