NewsOrbit
న్యూస్

Polavaram Project : పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన ఘట్టం కంప్లీట్ చేసిన మేఘా..!!

Polavaram Project : విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలావరకు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 60 శాతం ప్రజలు ఏపీలో వ్యవసాయం పైనే ఆధారపడిన పరిస్థితి. ఇటువంటి తరుణంలో రైతులకు తన ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తూ జగన్ సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ..పాలన చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడికక్కడ రైతు భరోసా కేంద్రాలు అదేరీతిలో విత్తనాలు సకాలంలో అందేలా పంట నష్టపోయిన గాని ప్రభుత్వం కొనే విధంగా జగన్ రైతులకు మేలు చేసే రీతిలో ఆలోచన చేస్తూ రాణిస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో అతిపెద్ద కీలక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరం విషయంలో ముందు నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ జగన్ తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో పాలకులు.. ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడినట్లు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాలలో తెలపడం జరిగింది.

Megha completes key milestone in Polavaram project
Megha completes key milestone in Polavaram project

 

కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అధికారంలోకి వచ్చాక టెండర్ ద్వారా మేఘా కంపెనీకి పోలవరం ప్రాజెక్టు పనులను అప్పజెప్పడం తెలిసిందే . ఈ క్రమంలో మేఘా పోలవరంపనుల విషయంలో కీలకమైన పనులను స్పీడ్ గా చేసుకుంటూ పోతుంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు అతి కీలకమైన ఘట్టం స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దాదాపు 52 పిల్లర్లు 52 మీటర్లు నిర్మాణం పూర్తి చేసింది. స్పిల్ వే బ్రిడ్జ్ స్లాబ్ పొడవు 1128 మీటర్లకు గాను ఇప్పటికే 1095 మీటర్ల నిర్మాణం పూర్తి అవ్వడం జరిగింది. అదే రీతిలో స్పిల్వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డలు 192 కాగా ఇప్పటికే 188 గడ్డర్లు పిల్లర్లపై ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. కట్టమీద స్పిల్ వే పనులకు సంబంధించి ఇంకా కొద్దిపాటి బ్యాలెన్స్ అని మాత్రమే మిగిలి ఉండటంతో .. దాదాపు పోలవరం ప్రాజెక్టు పనులు క్లైమాక్స్ కి చేరుకున్నట్లు ప్రాజెక్టు నిపుణుల వ్యాఖ్యానిస్తున్నారు. కచ్చితంగా జగన్ సర్కార్ నిర్దేశించిన టైం కల్లా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవడం గ్యారెంటీ అని టాక్ గట్టిగా వినబడుతోంది.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju