ట్రెండింగ్ న్యూస్

Mehaboob and Ariyana : బిగ్ బాస్ కంటే ముందే వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అట

Mehaboob and Ariyana బిగ్ బాస్ కంటే ముందే వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అట
Share

Mehaboob and Ariyana : మెహబూబ్ అండ్ అరియానా Mehaboob and Ariyana గురించి చెప్పాలంటే వాళ్లది హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్సిప్. నిజానికి.. అరియానా అంటేనే గుర్తొచ్చేది సోహెల్, అవినాష్. ఎందుకంటే.. ఎక్కువగా వీళ్లతోనే అరియానా ఉండేది కానీ.. మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. మెహబూబ్ హౌస్ నుంచి బయటికి వెళ్లడాని కంటే మూడు వారాల ముందు నుంచి అరియానా, మెహబూబ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారట. ఈ విషయాన్ని చాలామంది గమనించలేదు.

Mehaboob and ariyana in krazy talks with kajal
Mehaboob and ariyana in krazy talks with kajal

మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. మెహబూబ్, అరియానా.. ఇద్దరూ బిగ్ బాస్ కంటే ముందు నుంచి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఇద్దరికీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండటం వల్ల అప్పుడప్పుడు పార్టీలలో కలిసేవారట కానీ.. ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ కు వెళ్లేది మాత్రం హౌస్ లో అడుగు పెట్టేవరకు తెలియదట.

కాకపోతే.. హౌస్ లో మొదట్లో ఇద్దరి మధ్య అంత రాపో లేదు కానీ.. తర్వాత ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగింది. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అందుకే.. ఎక్కువ మంది నెటిజన్లు.. వీళ్లిద్దరి ఇంటర్వ్యూ చూడాలని ఆశపడ్డారు.

Mehaboob and Ariyana : Krazy Talks with Kajal షోలో మెహబూబ్ అండ్ అరియానా

అయితే.. వీళ్లిద్దరూ క్రేజీ టాక్స్ విత్ కాజల్ అనే షోలో పార్టిసిపేట్ చేశారు. ఇద్దరూ కలిసి కాసేపు బిగ్ బాస్ ముచ్చట్లను ఆర్జే కాజల్ తో పంచుకున్నారు.

అసలు.. అరియానాకు సినిమాలంటే ఇష్టమా? యాంకరింగ్ అంటే ఇష్టమా? నిజంగానే అరియానాకు ఆర్జీవీ సినిమాలో ఆఫర్ వచ్చిందా? అరియానా భవిష్యత్తులో ఏం చేయాలని అనుకుంటోంది.. మెహబూబ్ నెక్స్ ట్ ఫోకస్ ఏంటి? ఇలా పలు రకాల ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ వీడియో చూసేయండి.

 


Share

Related posts

CM YS Jagan: ఏపికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. గన్నవరంలో స్వాగతం పలికిన మంత్రి జోగి, సీఎస్ సమీర్ శర్మ

somaraju sharma

కన్ ఫాం: తన ఆరోగ్యం తాను చూసుకునే క్రమంలో కేసీఆర్…!!

CMR

సైరా తో సురేందర్ రెడ్డి ఆలోచనలు మారిపోయాయా.. అఖిల్ మీద ఆ ప్రభావం పడితే ఎలా ..?

GRK